tag:blogger.com,1999:blog-6917734690958146428.post1321335675157106543..comments2024-01-19T19:59:36.801+05:30Comments on మారుతీయం: అమెరికా కర్మ సిద్ధాంతంగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-16661383968134500832011-07-19T06:49:21.737+05:302011-07-19T06:49:21.737+05:30చాల చక్క గ చెప్పారండి..ఈ వారంతం లో మా ఊరిలో ఒక ఫ్ర...చాల చక్క గ చెప్పారండి..ఈ వారంతం లో మా ఊరిలో ఒక ఫ్రీవే మరమ్మతుల నిమిత్తం ఒక ౫౪ గంటలు మూసివేసారు. ఆ సమయం లో జనులు రోడ్ల మీద ఇరుక్కుని పోయి ఇబ్బంది పడే కంటే మా షాప్ కి వస్తే మీకు బోలెడన్ని ఆఫర్ లు అంటూ ఒకళ్ళని మించి ఒకళ్ళు హోటలు వాళ్ళు, మాల్ లో షాపుల వాళ్ళు, టీవీ లో హోరు పెట్టేసారు. ఇంకా విచిత్రం ఏమంటే ఏదో ఎయిర్ లైన్ వాళ్ళు ౫$ లకే ఫ్లైట్ టికెట్ అని ఇచారు..అసలు ఒక చోటు నుండి ఇంకో చోటు కి అరగంటో, గంటో కారు లో పడుతుంది, రోడ్ ముసి వేయడం వాళ్ళ మహా అయితే ఇంకో అరగంట ఎక్కువ పట్టచు..ఆ మాత్రం దానికి వీళ్ళు ఇంతలా బిజినెస్ చెయ్యాలని చూడడం మరీ విపరీతం గ అనిపించింది.Vineelahttps://www.blogger.com/profile/11672154475144225536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-80980692337697550342011-07-19T01:03:52.673+05:302011-07-19T01:03:52.673+05:30ఈ $4.99 తరహా సంస్కృతి భారతద్దేశంలోనూ ఉన్నదే కదా. ...ఈ $4.99 తరహా సంస్కృతి భారతద్దేశంలోనూ ఉన్నదే కదా. పాతికేళ్ల కిందటే మన ప్యారగాన్ చెప్పుల వెల Rs.9.95 లేకపోతే Rs.19.95ఉండేవి మర్చిపోయారా? ఇక శవపేటికల వ్యాపారమంటారా? తల్లిదండ్రుల కర్మకాండల ఖర్చులో ఎవరి వాటా ఎంతని కొట్టుకునే పిల్లలెందర్ని మన దేశంలో చూడలేదు? ఆ బాధ తమ పిల్లలకి రాకుండా చెయ్యటానికి అమెరికన్ పేరెంట్స్ పడే తాపత్రయమే ఈ శవపేటికల వ్యాపారానికి ఆలంబన.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-38024571658443141182011-07-19T00:13:36.681+05:302011-07-19T00:13:36.681+05:30ఘాటుగానే వ్రాసినా....సునిశితహాస్యంతో నవ్వించారు......ఘాటుగానే వ్రాసినా....సునిశితహాస్యంతో నవ్వించారు...ముఖ్యంగా పళ్ళు పీకడం....శవపేటికలు! :))) ఇన్నాళ్ళు నాకు అర్ధంకాని విషయాల చిక్కుముడిని విప్పేసారు! నేను అమెరికా వచ్చాక అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది ఈ వ్యాపార సంసృతిని చూసే! చాలా బాగా చెప్పారండీ.... :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.com