tag:blogger.com,1999:blog-6917734690958146428.post2168358365288571403..comments2024-01-19T19:59:36.801+05:30Comments on మారుతీయం: భక్తిమార్గాలుగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-28785167736006541892011-05-30T01:27:58.318+05:302011-05-30T01:27:58.318+05:30నిజమేనండి. మీరు రాసింది చదువు తుంటే మా ఆఫీసు లో వు...నిజమేనండి. మీరు రాసింది చదువు తుంటే మా ఆఫీసు లో వున్న కొంతమంది భక్తులు గుర్తుకొచ్చారు. వాటిని మూఢ విశ్వాసాలు అనలేము, అలాగని ఇదేమి పిచ్చి అని అనుకోకుండా ఉండలేము. ఒకతను పొద్దున్న సిస్టం ముందు కూర్చోగానే షూస్ లోనించి కాళ్ళు బయట పెట్టి , ఆ రోజు వచ్చిన పనికి సంబందించిన మెయిల్స్ చూస్తేనే కాని కాళ్ళు లోపల పెట్టడు. ఇంకో అతను తను పూజించే బాబా ఫొటోస్ ని తదేకంగా ఇదు నిమిషాలు చూస్తేనే కాని పని మొదలుపెట్టాడు. ఈ లోపల కాల్స్ వచ్చిన ఫోన్ తీసే పనిలేదు. ఎవరు చెప్పినా మనిషి తనను నడిపే ఆ అద్భుత శక్తి కోసం ధర్మాన్ని విడిచి పెట్టకూడదు. ప్రతి మనసాక్షి ఏది ధర్మం ఏది అధర్మం అనేదాన్ని తెలియచేస్తుంది. కాని వివేకవంతులే ధర్మాన్ని ఆచరించగలరు. దాన్ని ఎవరికోసమో చేయవలసిన అవసరం లేదు. కనీసం ఒక్కనాడైనా ధర్మం ప్రకారం మనిషి ప్రవర్తించగలిగితే వారికి కాస్తో కూస్తో పుణ్యం తప్పక దక్కుతుంది.Anonymousnoreply@blogger.com