tag:blogger.com,1999:blog-6917734690958146428.post2190066761153746580..comments2024-01-19T19:59:36.801+05:30Comments on మారుతీయం: తాళం చెవుల కథగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-1867217812138925712010-08-09T11:03:50.512+05:302010-08-09T11:03:50.512+05:30ఇప్పుడు జరుగుతున్నది అదేగా .క్రీడలు అయ్యేదాకా ఏం ఖ...ఇప్పుడు జరుగుతున్నది అదేగా .క్రీడలు అయ్యేదాకా ఏం ఖర్మ అయ్యాక కూడా వారే కోన సాగుతారు .<br />క్రీడల మద్యలో వర్షాలు వచినప్పుడు పై కప్పు నుంచి నీళ్ళు పడుతుంటే , ఆనందం తో దేవతలు పూల వాన కురిపిస్తున్నారని భావించు కో మంటారు .చెమట తుడుచుకునట్టే వర్షపు చుక్కలు తుడుచు కోడానికి అప్పటి కప్పుడు వెయ్యి రూపాయలకి వొక పేపర్ నాప్కిన్ కొంటారు . కొన్నాళ్ళకి మీడియా వాళ్ళకి యిది పాసి పోయిన అన్నం అవుతుంది మరింత రంజైన ఐశ్వర్య రాయి కి పుట్టిన కొడుకు ఎవరి పోలిక అంటూ కొత్త విషయాన్నీ అందుకుని అది ఎంకాష్ చేసుకునే పనిలో అంటా యి విషయం మర్చి పోతారు . మళ్లీ కధ కంచికి మనం బ్లాగుకి .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-91171885597324917202010-08-09T10:40:16.782+05:302010-08-09T10:40:16.782+05:30మారుతీరావు గారు..వ్యంగ్యంగా, హృద్యంగా చాలా బాగా చె...మారుతీరావు గారు..వ్యంగ్యంగా, హృద్యంగా చాలా బాగా చెప్పారండి <br /><br />రాజన్Anonymousnoreply@blogger.com