tag:blogger.com,1999:blog-6917734690958146428.post2507706832062840336..comments2024-01-19T19:59:36.801+05:30Comments on మారుతీయం: నీతి - అవినీతిగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-66764106236261194692011-03-14T09:45:53.680+05:302011-03-14T09:45:53.680+05:30@చిలమకూరు విజయమోహన్ గారు: నిజమే నండీ. కానీ గాంధీ ప...@చిలమకూరు విజయమోహన్ గారు: నిజమే నండీ. కానీ గాంధీ పటేల్‌ను సమర్ధిస్తే ఎక్కడ పక్షపాతమనుకుంటారో నని నెహ్రూని సమర్ధించారట. ఆయన ఆ కాష్మీరం విషయంలో భావోద్వేగాలకు లోనై చెయ్యరాని పొరపాట్లు చేశారు. అసందర్భమైనా ఒక మాట. India Today What if అంటూ కొన్నాళ్ళక్రితం ఒక ప్రత్యేక సంచిక విడుదల చేశారు. అందులో What if Patel had been the first PM? శీర్షికన ఇలా రాశారు. భారత్ అమెరికాకు మరింత దగ్గరైవుండేది. కొండొకచో satelite దేశమై... SEATO సభ్యదేశామయ్యుండేది కూడా. కానీ మలేసియా, సింగపూర్ల లాంటి అభివృధ్ధిని మాత్రం సాధించుండేది.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-31164539887162494592011-03-14T09:37:18.925+05:302011-03-14T09:37:18.925+05:30మీరు చెప్పే కధలు చాలా బాగుంటాయండీ... అప్పుడెప్పుడో...మీరు చెప్పే కధలు చాలా బాగుంటాయండీ... అప్పుడెప్పుడో చార్లీ చాప్లిన్‌కి ఇష్టమైన కధ అంటూ బంగ్లాయుధ్ధం - ఇద్దరు స్నేహితులు కధ చెప్పారు చూడండి. అదెంతమందికి చెప్పానో ఇప్పటివరకూ.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-35233553312629606922011-03-14T09:33:17.856+05:302011-03-14T09:33:17.856+05:30సమర్థుడైన పటేల్‌ను కాదని తన అసమర్థ పాలనతో కాశ్మీర్...సమర్థుడైన పటేల్‌ను కాదని తన అసమర్థ పాలనతో కాశ్మీర్ ప్రజలను,దేశప్రజలను ఇబ్బంది చేసిన నెహ్రూను మన దేశం మీద రుద్దినందుకు ఇంకెంత ఎక్కువగా హింసించుకోవాలో?చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com