tag:blogger.com,1999:blog-6917734690958146428.post5493044854297926895..comments2024-01-19T19:59:36.801+05:30Comments on మారుతీయం: ఎస్.వరలక్ష్మి అస్తమయంగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-81621764567210525442009-09-30T23:50:48.407+05:302009-09-30T23:50:48.407+05:30Telugu chitra parisrama nunchi evaru aa me AntyaKr...Telugu chitra parisrama nunchi evaru aa me AntyaKriyalaku Hajaru kakapovadam nizam ga telugu chitra parisrama durudrushtam.Ravihttps://www.blogger.com/profile/06445704834564250175noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-6428109719445480652009-09-30T08:56:48.581+05:302009-09-30T08:56:48.581+05:30ఎస్ వరలక్ష్మ గారి గురించి మీ రచన చాలా బావుందండీ. ...ఎస్ వరలక్ష్మ గారి గురించి మీ రచన చాలా బావుందండీ.

> ... బతికుండగానే ఈ తరానికి దూరమయింది. 22 సెప్టెంబరున కేవలం జ్ఞాపకమయిపోయింది.

ఎంత నిజమో కదా ఇది!

ఆమె స్మృతులను మీ శైలిలో చక్కగా అందించారు.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-55487477839014812462009-09-29T05:24:02.965+05:302009-09-29T05:24:02.965+05:30మారుతిరావు గారూ, మాకు తెలియని విషయాలు చాలా చెప్పార...మారుతిరావు గారూ, మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. ధన్యవాదములు. వరలక్షిగారిది చాలా విలక్షణమైన శైలి. నాకు బాగా నచ్చిన ఆవిడ పాత్రలు, హరిశ్చంద్ర, బొమ్మరిల్లు, కృష్ణార్జునయుద్ధము.
పోతే ఆవిడ గురించి మన media coverage or lack thereof, చాలా బాధ కలిగించింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-57741522324935643242009-09-28T16:39:53.353+05:302009-09-28T16:39:53.353+05:30కీర్తిది దుర్మార్గమయిన రుచి. నిరుపరాయ్ కీ, ఐశ్వర్య...కీర్తిది దుర్మార్గమయిన రుచి. నిరుపరాయ్ కీ, ఐశ్వర్యారాయ్ కీ కాలం ఆ రుచిని వేర్వేరుగా పలకరిస్తుంది. కాని డబ్బు రుచి ఏనాటికీ మారాదు-- great line అండీ!!! ఈ నాటి కుర్రతరం ప్రేక్షకులు మిమ్మల్ని - నటుడి గా మాత్రమే కాక రచయితగానూ గుర్తుంచుకునేలా - ఒక "మీనింగ్ ఫుల్" సినిమాకి మీరు మరోసారి మాటలు వ్రాయాలని నా చిరుకోరిక!!!Anonymousnoreply@blogger.com