tag:blogger.com,1999:blog-6917734690958146428.post8500952356152697443..comments2024-01-19T19:59:36.801+05:30Comments on మారుతీయం: ఎర్రసీతగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-61793511724533821502011-01-06T12:09:59.470+05:302011-01-06T12:09:59.470+05:30అవును సర్, ఎర్రసీత నాకు బాగా గుర్తుంది. ఇంటర్మీడియ...అవును సర్, ఎర్రసీత నాకు బాగా గుర్తుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో అనుకుంటాను..ప్రతి వారం ఎర్రసీత కోసం ఎదురు చూడ్డం భలే ఉండేది. ఇంట్లో వాళ్లమంతా రాత్రి భోజనాలప్పుడు పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ తినే వాళ్లమేమో, ఎర్రసీత రోజుల్లోనూ, సాయంకాలమైంది రోజుల్లోనూ తప్పకుండా వాటి ప్రస్తావన ఉండేది.<br /><br />మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారన్నమాట. తప్పక చదవాలి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com