tag:blogger.com,1999:blog-6917734690958146428.post8810083411587602428..comments2024-01-19T19:59:36.801+05:30Comments on మారుతీయం: డైరీలో కొన్ని పేజీలుగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-4211079198476914412009-07-24T02:44:35.136+05:302009-07-24T02:44:35.136+05:30>>http://www.koumudi.net/gollapudi/060109_sa...>>http://www.koumudi.net/gollapudi/060109_saraswati.html

నిజమే.....నిస్సాహాయులైన నిజాయితీ పరులున్నారు.....నా వరకు నేను ఇంతవరకు ఎవ్వరికీ లంచం ఇవ్వలేదు(ఫైన్ కట్టాను)......ఎప్పుడైనా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నా....భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చేసింది కరెక్ట్ అంటారా??...విలువల కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్దపడాలా??.....ఈ ప్రశ్న నాలో భారతీయుడు సినిమా చూసినప్పటి నుంచి ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-40062874207240951262009-07-23T09:22:14.967+05:302009-07-23T09:22:14.967+05:30హరీష్ గారూ
మా ఫౌండేషన్ వెబ్ సైట్ చూడండి
www.cinema...హరీష్ గారూ
మా ఫౌండేషన్ వెబ్ సైట్ చూడండి
www.cinemagollapudi.comGollapudihttps://www.blogger.com/profile/01388800395213401813noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-86636601528018933642009-07-22T20:01:41.627+05:302009-07-22T20:01:41.627+05:30మీరు నాకు నిన్నటి వరకు ఒక నటుడిగానే తెలుసు.....మీర...మీరు నాకు నిన్నటి వరకు ఒక నటుడిగానే తెలుసు.....మీరు రాస్తారని తెలీదు.....ఏదో పేపర్ లో...ఆంధ్రజ్యోతి అనుకుంటా.....'గొ' అనే అక్షరం లో మీ క్యారికెచర్ ఉండేది....ఇప్పుడిప్పుడే గుర్తొస్తోంది...కానీ ఎప్పుడు చదవలేదు.....కౌముది లో మీ రచనలు చదువుతున్నా.....చాలా బాగున్నాయి....వరుసపెట్టి ఒక్కోటి చదువుతున్నా.....ఇంకో డౌట్......గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ గురించి తెలుసు(నాజర్,శశాంక్ నటించిన క్లిప్పింగు చూశాను)......కొంచెం వివరాలు చెబుతారా....'పిల్ల' దర్శకులను ఉద్ధరించడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తే కొంచెం చెప్పండి.Anonymousnoreply@blogger.com