tag:blogger.com,1999:blog-6917734690958146428.comments2024-01-19T19:59:36.801+05:30మారుతీయంగొల్లపూడి మారుతి రావుhttp://www.blogger.com/profile/16044612845081331568noreply@blogger.comBlogger849125tag:blogger.com,1999:blog-6917734690958146428.post-86464375170290720252014-04-15T21:08:36.531+05:302014-04-15T21:08:36.531+05:30(కాటుక కంటి నీరు) "చనుకట్టుబయిబడనేల ఏడ్చెదో ...(కాటుక కంటి నీరు) "చనుకట్టుబయిబడనేల ఏడ్చెదో ........... " అన్న మాటలో కూడా శృంగారం చూసాడా ఆ మహానుభావుడెవరో. పోతన గారు ఏ సందర్భంలో ఆలా అన్నాడో అన్న ఆలోచన కూడా లేకుండా.

సరే మన "యాంకరిణుల" తెలుగు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది లెండి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-19231103863543458642014-04-08T01:43:13.312+05:302014-04-08T01:43:13.312+05:30అంతే అంటారుఅంతే అంటారుసూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-77138328520760650612014-04-07T23:30:42.498+05:302014-04-07T23:30:42.498+05:30Excellent sir... Kadupu mandipotondi samanya voter...Excellent sir... Kadupu mandipotondi samanya voter ni ayina naaku.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-24802621690432257652014-03-31T06:44:27.340+05:302014-03-31T06:44:27.340+05:30గురువు గారు / తాత గారు / Sir,
మీరు వర్తమానం పై వి...గురువు గారు / తాత గారు / Sir,
మీరు వర్తమానం పై విసిరే వ్యంగోక్తులు, చారిత్రక, సాహిత్య విషయాలు తెలుసుకోవడానికే Koumudi.com ని చూస్తూ వుంటాను. అలాగే Times Now channel లో ప్రసారమయ్యే News Hour program videos ని ఇక్కడ చూడవచ్చు http://www.timesnow.tv/The-Newshour/videolist/4310636.cmsSuman's BLOGhttps://www.blogger.com/profile/08508339629105417188noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-86392359901577100012014-03-30T08:28:06.519+05:302014-03-30T08:28:06.519+05:30లౌకిక వాదం పేరిట మెజారిటీ మతాన్ని తీవ్ర విమర్శలు చ...లౌకిక వాదం పేరిట మెజారిటీ మతాన్ని తీవ్ర విమర్శలు చేస్తూ, వెర్రెక్కినట్టుగా ప్రచారం చెయ్యటం వల్ల వచ్చిన విపరీతపు రియాక్షన్ ఈ ముథాలిక్. ఇలాంటి ముథాలిక్ ల కంటే కూడా భయంకరమైన వాళ్ళు రాక ముందే ఈ లౌకిక అరాచక వాదులను కట్టడి చెయ్యాలి. సెక్యూలర్ ఫండమెంటలిస్టులు చేసే వెర్రి మొర్రి వ్యాఖ్యలు, చేసే పిడివాదాలు, విపరీతపు పక్షపాత ధోరణి, శత్రుదేశాలను వెనకేసుకు రావటం, మన దేశం మీద దురాక్రమణ చేసి మనల్ని బానిసలుగా చేసి పరిపాలించిన వాళ్ళను సమర్ధించటం వంటి దుశ్చర్యలు, ఇలాంటి ముథాలిక్కులను పుట్టిస్తున్నాయి. ముథాలిక్ రోగ లక్షణమే కాని రోగానికి అసలు కారణం లౌకిక మూఢులు మాత్రమే అని నా అభిప్రాయం. దేశాన్ని ఈ లౌకిక రోగం నుంచి కాపాడితె, ముథాలిక్కులు పుట్టరు. వాళ్ళు పుట్టటానికి పనికి వచ్చే వాతావరణం లేకుండా చేస్తే ఎక్కడనుంచి వస్తారు! మురికి లేకుండా మలేరియా దోమలు రావు. ప్రస్తుతానికి మన దేశంలో లౌకిక వాదం దానికి వామపక్షం తోడయ్యి, ముథాలిక్కుల వంటి మలేరియా దోమలు పుట్టే మురికి తయారుచేశాయి, చేస్తున్నాయి. ఆ మురికిని కాంగెస్ గత 60 ఏళ్ళబట్టి విజయవంతంగా ప్రయోగిస్తూ, తన రాజకీయ పబ్బం గడుపుకుంతున్నాని మురిసిపోతున్నది. ఈ మురికిని నిర్మూలించాలి ముందు. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-80988763809401638322014-03-25T04:23:47.443+05:302014-03-25T04:23:47.443+05:30ట్యాంకు బండ్ పై మహనీయుల విగ్రహాలను తెలంగాణా వాదులు...ట్యాంకు బండ్ పై మహనీయుల విగ్రహాలను తెలంగాణా వాదులు ధ్వంసం చేసిన సంఘటన ఇప్పటికీ గుర్తు .. మూర్ఖుల మనస్సు రంజింప జేయటం ఎవ్వరి తరం కాదు .. త్యాగయ్య , శ్యామ శాస్త్రి , ముత్తుస్వామి దీక్షితార్ లాంటి వాగ్గేయ కారులు ఈనాటి తమిళనాడు కి చెందినా వారు.. అయినా వాళ్ళ రచనలు అన్ని తెలుగు బాష లో ఉండటం మన ఘర్వ కారణం .. పక్క రాష్ట్రాలలో బాష కు ఇస్తున్న ప్రాముఖ్యత విలువ మన తెలుగు కు అందకపోవటం చాలా బాధా కరం .. మన వాళ్ళు వట్టి వెదవాయి లోయి (గురజాడ )Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-71748575936615514182014-03-25T02:32:44.334+05:302014-03-25T02:32:44.334+05:30మానవత్వాన్ని మీరు చుసుకోండి..... మరకలను మేము చుసుక...మానవత్వాన్ని మీరు చుసుకోండి..... మరకలను మేము చుసుకుంటాం" XXX ''డిటర్జెంట్ సోప్ -సంస్కారవంతమైన సోప్'' -- సార్ ఈ ప్రకటన అంటే...నాకు చాలా ఇష్టంAnonymoushttps://www.blogger.com/profile/08557789419458265632noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-23357961791205980902014-03-24T01:28:05.698+05:302014-03-24T01:28:05.698+05:30Maruthi Rao Gaaru, Namasthe I'm Ravi Kiran fro...Maruthi Rao Gaaru, Namasthe I'm Ravi Kiran from Chennai. I regular check your blog from Koumudhi . The recent article published on 23rd Mar 2014 is a definite eye opener. Thank you for a great article. Ravihttps://www.blogger.com/profile/12918876719621095017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-84537644504626419202014-03-18T00:13:38.973+05:302014-03-18T00:13:38.973+05:30మీరు పెట్టిన శీర్షికలో "మళ్ళీ" అనే మాట ...మీరు పెట్టిన శీర్షికలో "మళ్ళీ" అనే మాట అవసరం లేదని నా ఉద్దేశ్యం. లేదంటే శీర్షిక "అవినీతికి నిలబడిన గౌరవం" అంటే సవ్యంగా ఉంటుందేమో! ఇక ఆం ఆద్మీ మీద ఆశలు అనవసరం. వాళ్ళేదో ముసుగులు తొడుక్కుని వచ్చిన వాళ్ళే కాని, నిజాయితీగా ప్రజాసేవ, లేదా ప్రజాసామ్య పునరుధ్ధరణ వంటివి వంటబట్టించుకున్నట్టుగా కనపడదు. వాళ్ళ నాయకులు ఒక్కొక్కళ్ళూ మాట్లాడుతుంటె, వాళ్ళు మాట్లాడినదే రైటు అనే పిడివాదం, అహంభావం ప్రతి మాటలోనూ తొణికిసలాడుతూ కనపడుతుంటుంది. ఇలాంటి వెర్రి మొర్రి చేష్టలు చేసే వాళ్ళు పరిపాలన చెయ్యటం, అవినీతి ప్రభుత్వాలకన్నా కూడా ప్రమాదం అని నా అభిప్రాయం. చేతకాని దద్దమ్మ, చవట, నిజాయితీ పరిపాలకుడి కంటే, అవినీతి పరుడైన సమర్ధత ఉన్న నాయకులే దేశానికి ఎమన్నా చెయ్యగలరు అని లోకం చూస్తుంటే అనిపిస్తున్నది. అదే రైటేమో! Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-74498560148112014662014-03-09T17:33:24.395+05:302014-03-09T17:33:24.395+05:30చాలా బాగుంది మష్టారు మీ విశ్లేషణ.....ఆ బట్టల సబ్బు...చాలా బాగుంది మష్టారు మీ విశ్లేషణ.....ఆ బట్టల సబ్బులా మనుషుల బుర్రలని మంచిగా ఉతికే మీడియా ఇప్పట్లో రావేమో!.
Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-52717623961542483832014-03-03T20:38:43.596+05:302014-03-03T20:38:43.596+05:30కౌముదిలో కలమ్ముంచి రాయనెత్తె గొల్లపూడి
పామరులకి అ...కౌముదిలో కలమ్ముంచి రాయనెత్తె గొల్లపూడి
పామరులకి అగుపించగ నాయకేళి బట్టలూడి
చీమునెత్తుళ్ళులేని కుళ్ళు రాజకీయబాడి
చీమదండు ఓటర్లై లాగాలిక కట్టిపాడిivak99https://www.blogger.com/profile/04006579698191894908noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-41768424233515906992014-02-25T09:09:22.864+05:302014-02-25T09:09:22.864+05:30Sir. great article. From childhood we have been as...Sir. great article. From childhood we have been asked to use the power of vote to choose our representatives. And what do they do once they get elected? The problem here is even with the alternative that we have. As long as we have appeasement mentality (whether in politics or in day to day life) we cannot accomplish much. I am neither for nor against the bifurcation. However, the manner in which it was done was nothing but playing with the state(s) future. Srikanthttps://www.blogger.com/profile/12530402364209249661noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-32718397477236424942014-02-24T13:01:29.344+05:302014-02-24T13:01:29.344+05:30స్పిల్ బర్గ్ అద్భుత సృష్టి షిండర్ల్స్ లిస్ట్ మూవీ ...స్పిల్ బర్గ్ అద్భుత సృష్టి షిండర్ల్స్ లిస్ట్ మూవీ చూసినప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి. నాజీల దమనకాండను ఆ చిత్రంలో చూపించినట్టు ఇంకే చిత్రంలోనూ చూపించలేదని చాలా రివ్యూలు చెప్పాయి. అంతే వివాదాస్పాదమూ అయింది కూడానూ.. యూధుడైన స్పిల్ బర్గ్ భావోద్వేగమా అనిపించింది. కానీ.. నియంత ఆఖరి పేజీల్లో సరిదిద్దుకోలేని అచ్చుతప్పులతోనే జీవితం ముగుస్తుందన్న సందేశం ఒకవైపు, నియంతలో మానవత్వం మిణుగురులున్నా... వ్యక్తిత్వ అహాంకారం ఆ మిణుగురులను మింగేస్తాయని మరో వైపు... చాలా హృద్యమైన ఆర్టికల్ సర్... ధన్యవాదాలు. మీ లాంటి పెద్దల వల్లే ఇలాంటి మా తరం చూడగలుగుతోంది.సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-81753795414306801312014-02-24T12:17:53.868+05:302014-02-24T12:17:53.868+05:30సర్.. క్షమించండి... కొంచెం పెద్ద కామెంట్ పెట్టాల్స...సర్.. క్షమించండి... కొంచెం పెద్ద కామెంట్ పెట్టాల్సి వస్తోంది.
ఈ మధ్యే చైనా-పాక్ లు ఓ ఒప్పందానికి వచ్చాయి. పశ్చిమ చైనా నుంచి అరేబియా సముద్ర తీరంలోని గ్వదర్ ఓడరేవు వరకూ 20 బిలియన్ డాలర్లతో ఒక ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తారు. నిజానికి గ్వదర్ ఓడరేవును గతంలో నిర్మించి పెట్టినది కూడా చైనాయే. పాకిస్తాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న ఓడరేవు గ్వదర్. ఇప్పుడీ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే చైనా నుంచి ఓ మోటర్ సైకిల్ వేసుకుని నేరుగా పాకిస్తాన్‌లోని గ్వదర్‌కు వెళ్లిపోవడం చాలా సులువవుతుంది. ఆ ప్రయాణమార్గం సుమారు 2వేల కిలోమీటర్లు. అది పేరుకి చైనా నుంచి పాకిస్తాన్‌కే కానీ… దానిలో గరిష్ట భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనే ఉంది. అంటే… ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా చైనా, పాకిస్తాన్ మరో నాలుగు అడుగులు వేస్తున్నాయన్న మాట. ఇదంతా ఎందుకంటే... అంతకు ముందు చైనీయుల అధికార ప్రతినిధులు మన దేశానికి వచ్చారు. అప్పుడే ఈ పెప్పర్ బాగోతం, తదితర అంశాలతో మన పార్లమెంటు పరువు ప్రపంచం నడివీధిలో బట్టల్లేకుండా నిలబడింది. భారతీయులది అపరిపక్వ ప్రజాస్వామ్యం అన్న కామెంట్ విసరడమే కాకుండా... మనమేం చేసిన అడ్డువేసే స్థితిలో భారత రాజకీయాలు శక్తిమంతంగా లేవని నిర్ధారణకు వచ్చారు చైనీయులు. ఇలాంటి రాజకీయ నేతలు ఉంటే రేపటి నాడు చైనా వాడు దేశంలో పాగా వేస్తాడు, పాకిస్తానోడు ఉగ్రవాదంతో దేశాన్ని రక్తంతో నింపుతాడు. సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-45535737085552127072014-02-16T18:10:53.663+05:302014-02-16T18:10:53.663+05:30అలెక్ గిన్నెస్ హిట్లర్‌గా నటించిన హిట్లర్ చివరి పద...అలెక్ గిన్నెస్ హిట్లర్‌గా నటించిన హిట్లర్ చివరి పది రోజుల గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు. అలెక్ గిన్నెస్ హిట్లర్ గా నటించిన విషయం మీ వ్యాసం ద్వారనే తెలిసింది. ధన్యవాదాలు. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-81105175159362841822014-02-03T14:29:02.128+05:302014-02-03T14:29:02.128+05:30సీత అంటే అంజలీ దేవీనే,
తెలుగు సినిమాలో అమ్మ అంటే అ...సీత అంటే అంజలీ దేవీనే,
తెలుగు సినిమాలో అమ్మ అంటే అంజనమ్మేchaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-79050923083257575272014-02-01T23:06:25.780+05:302014-02-01T23:06:25.780+05:30మన అక్కినేని గారే కదా, ఎంత కాలమైనా ఉంటారనిపించేది....మన అక్కినేని గారే కదా, ఎంత కాలమైనా ఉంటారనిపించేది. ఆయన మరణం గురించి ఊహించను కూడా లేదు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ ఛలోక్తులు విసురుతూండే ఆయన పడుకొని కనిపించేసరికి తట్టుకోవడం కష్టంగా ఉంది.
మాధురి. Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-29996873021450621702014-02-01T06:09:25.355+05:302014-02-01T06:09:25.355+05:30chaalaa goppagaa undi!chaalaa goppagaa undi!Voleti Srinivasa Bhanuhttps://www.blogger.com/profile/13612580623455593271noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-23036556278565765612014-01-27T18:58:39.381+05:302014-01-27T18:58:39.381+05:30చాలా వివరంగా వ్రాసారు.
ఒకరి జీవిత కాలంలో
30-35 ఏళ...చాలా వివరంగా వ్రాసారు.
ఒకరి జీవిత కాలంలో
30-35 ఏళ్ళు పని చెయ్యడమే గొప్ప
రెండు జన్మలకు సరి పడా 71 ఏళ్ళు
పని చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా చాలదు.
ఆదర్శప్రాయమైన జీవితం ఆయనది.
hats off to him!!chaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-78957461147792805892014-01-27T15:12:47.625+05:302014-01-27T15:12:47.625+05:30Hello Sir,
It's one of those articles, which ...Hello Sir,

It's one of those articles, which needs to be read and re-read many a times, while still longing for more. Great article on a great man.

I wish muLLapuuDi ramaNa gaaru was there to see this wonderful ending to his 'kathaa naayakuDu'.

BTW, reg. 'పుష్య బహుళ పంచమి', I just checked the panchangam. It says, పంచమి ended at 21st Jan 9PM. But ANR gaaru died on 22nd Jan wee hours. Am I missreading the panchangam, here?

-sarathi.సారథిhttps://www.blogger.com/profile/13116737775665028830noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-76211014348223148062014-01-27T09:52:48.464+05:302014-01-27T09:52:48.464+05:30అక్కినేని నాగేశ్వరరావు గారి వ్యక్తిత్వ స్వభావాలను...అక్కినేని నాగేశ్వరరావు గారి వ్యక్తిత్వ స్వభావాలను వివరిస్తూ మీరు రాసిన నివాళి బాగుంది; అర్థవంతంగా ఉంది. వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-18969629076523523512014-01-18T17:56:07.214+05:302014-01-18T17:56:07.214+05:30And now the subsidised gas cylinders cap!!
Great t...And now the subsidised gas cylinders cap!!
Great timing Rao garuUttamhttps://www.blogger.com/profile/04432880712187094918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-547946324372750632014-01-15T15:17:53.255+05:302014-01-15T15:17:53.255+05:30మారుతి రావు గారు, మీ బ్లాగ్ నేను క్రమం తప్పకుండా ...మారుతి రావు గారు, మీ బ్లాగ్ నేను క్రమం తప్పకుండా గా ఫాలో అవుతూ ఉంటాను. ఒక మంచి వ్యక్తి తో మాట్లాడితే ఒక మంచి పుస్తకం చదివినట్టు అని అంటూవుంటారు.. మొన్న ABN లొ మీ Interview చూసినప్పుడు నాకు అలాంటి అనుభూతి కలిగింది :)Anonymoushttps://www.blogger.com/profile/12964365915590728480noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-20587691122535007512014-01-10T14:59:15.861+05:302014-01-10T14:59:15.861+05:30బుగ్గ కార్లు లేకుండా హడావిడీ సెక్యురిటీ లేకుండా పా...బుగ్గ కార్లు లేకుండా హడావిడీ సెక్యురిటీ లేకుండా పాలన సాగిస్తున్న మనోహర్ పారికర్ చేసుకున్న పాపం అతను భా జా పా కి చెందడం!
ప్రస్తుత మీ నేలబారు మనిషి సాధించ గలిగే ఒకే ఒక కార్యం మోడీ ప్రధాని కాకుండా చేయడం ........అతి కొద్ది రోజుల్లో ఈ నేల బారు మనిషి రాజకీయ నాయకుల 'రకం' లో ఎలా కలిసాడో మీరే రాస్తారు నేను చదువుతాను!
అయినా మాష్టారు దిళ్ళీ లో ఓ పార్టీ గళ్ళీ కొక పార్టీ పెడుతూ పోతే .. ఈ దేశ ప్రజాస్వామ్యం లో సమస్యల కన్నా పార్టీలు ఎక్కువైపోయేలా ఉన్నాయి...... చేసే ప్రక్షాలణ యేదో పాత పార్టీలో చేరి చెయ్యొచ్చు గదా.... అయినా ఈ నేల బారు మనిషి గురించి రోజుకు కోటి సార్లు అరుస్తున్న మీడియా నిచూస్తే మాకు ఎక్కడో తడుతోంది!!! ప్రాంతీయ పత్రికలు కూడా స్థానిక సమస్యల గురించి లోపలి పేజీల్లో వేసి ముందు పేజీలో ఫొటొ తో సహా.... కనీసం ఒక్క వార్త అయినా వెస్తున్నాయి!

ఒక పాత పుస్తకం లో చదివా .... 1947 సమయం లో టైంస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జిన్న సిగరెట్టు ముట్టించుకున్న ఒక వార్తలా, లంచ్ లో పదార్థాల లిస్టును కూడా ఒక వార్తలా వేసి లేని హైప్ శృష్టించి పెద్ద నాయకునిగా.... చిత్రీకరించి పాకిస్తాన్ కి పెద్దను చేసిందంట ..... మరి ఈ నాడు ఈ నేలబారు మనిషి విడిపోవాలంటున్న కాశ్మీరుకి పెద్ద అవుతాడేమో!!

అయినా ఈ ప్రజాస్వమ్యం లో భారతీయులకి రాజ్యాంగం ద్వారా లభించిన ఒక బాధ్యత మరియు ఒక హక్కు ఎంటంటే "మోసపోవటం". మీ తరం వంతు పూర్తి అయింది మా తరం వంతు వచ్చింది ...... మోసపోవటం అలవాటయింది!. Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-6917734690958146428.post-76067287725003893322014-01-02T06:01:40.428+05:302014-01-02T06:01:40.428+05:30సమాధిపై ఆఖరు రాయి అని కాంగ్రెస్ "కల్చర్"...సమాధిపై ఆఖరు రాయి అని కాంగ్రెస్ "కల్చర్" మీద ఇక దాని పని అయిపోయింది అని మీరు అనుకుంటె పొరబాటు పడినట్టే. మన పురాణాల్లో రకరకాల రాక్షసులు ఉంటారు చూడండి, వాణ్ణి చంపటానికి కొడితే వాడి రక్తం కింద పడితే ఎన్ని చుక్కలు పడితే అలాంటివాళ్ళు అంతమంది పుట్టుకొస్తారని.. అలాంటి పరిస్థితే మన రాజకీయ పార్టీల దగ్గరా ఉన్నది, ముఖ్యంగా కాంగ్రెస్. కాంగ్రెస్ కు ఇంతమంది ఓట్లేసి ఎలాగైనా సరే గెలవటానికి కారణం నా దృష్టిలో అవినీతి పరులైన ప్రజలు. కాంగ్రెస్ చేసే వెధవపనులు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ప్రజలు మన సమాజంలో ఎక్కువయ్యిపొయ్యారు. అందుకనే మన పురాణాల్లో రాక్షలు ప్రబలినట్టుగా తయారయ్యింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన కల్ప వృక్షం అని ప్రజల్లో పేరుపడి ఉన్నప్పుడె గాంధీగారి మాటవిని మూసేసి ఉంటె, కాంగ్రెస్ పార్టీ పేరు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి శతాబ్ధాల పాటు వేయినోళ్ళ పొగుడుతూ ఉండేవాళ్ళు. కాని కాంగ్రెస్ కల్పవృక్షం మాట అటుంచి, సమాజానికి కలుపు మొక్కలాగ స్వతంత్రం వచ్చిని దశాబ్దాలలోపే తయారవ్వటం, సమాజంలో ఉన్న లంపెన్ ఎలెమెంట్స్ ను ప్రోత్సహించి పరిపాలనకు దిగటం మన దేశ దౌర్భాగ్యం. ప్రజల్లో ఎలగోలాగ బతికెయాలన్న దుగ్ధే దీనికి మూల కారణం. కాంగ్రెస్ పతనం 1969 మొదలయ్యి, ఆ పతనాన్ని 1979 లో పరాకాష్టకు ఇందిరాగాంధి తీసుకెడితే, ఆవిడగారి విదేశీ కోడలు, అదొక గొప్ప పనిగా చెత్త పనులు చెయ్యటం లో అందెవేసిన "చెయ్యి"/పార్టీగా కాంగ్రెస్ ను తీర్చి దిద్దేసి, ఇదేమిటి నేనింత కష్టపడితే నన్ను "కొంతమంది" తిట్టిపోస్తున్నారు అని విస్తుపోతున్నది. కలికాలం. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com