Thursday, January 16, 2014

మంచి పోలీసు - చెడ్డపోలీసు

మీరెప్పుడైనా గమనించారో లేదో మంచి పోలీసు - చెడ్డపోలీసు చాలా సరదా అయిన ఆట. రోడ్డు మీద టోపీ లేకుండా వెళ్ళేమోటార్ సైకిల్ మనిషిని ఒక పోలీసు పట్టుకుంటాడు. నెలాఖరు రోజులు. బేరం ప్రారంభమవుతుంది. అలాక్కాక - అవతలి మనిషి ఏమంత్రిగారి వియ్యంకుడో, ఎమ్మెల్యే గారి బావమరిదో అయితే ఈ పోలీసు ఇరుకులో పడతాడు. అప్పుడేమవుతుంది?

1 comment:

  1. And now the subsidised gas cylinders cap!!
    Great timing Rao garu

    ReplyDelete