చాలా కాలంగా చాలామంది రాజకీయ నాయకుల మనస్సుల్లో ఉన్న భావమే నాకూ ఉండేది. సమాజంలో ఎంత అవినీతి పేరుకున్నా, దాని నిర్మూలన ఎంత అవసరమయినా-దేశంలో ఓ వ్యక్తి చేసే ఉద్యమమో, చెప్పే నినాదమో దాన్ని నిర్ణయించాలా? 543మంది సభ్యులున్న ప్రజా ప్రతినిధుల సభకు ఆ దక్షత లేదా? ఓ వ్యక్తి చేసే ఉద్యమం పాలక వ్యవస్థని బ్లాక్ మెయిల్ చెయ్యడం సబబా? యిలాంటి ఆలోచనలకు నా మనస్సు కూడా ఓటు వేసింది.
పూర్తిగా చదవండి
Sunday, December 25, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment