Monday, May 21, 2012

'సీత' అనే బూతు

దాదాపు 30 ఏళ్ళ కిందట 'ఆరాధన' అనే సినీమాకి మాటలు రాశాను. (మహ్మద్ రఫీ పాట పాడిన సినీమా అంటే చాలా మందికి జ్నాపకం వస్తుంది - నా మది నిన్ను పిలిచింది గానమై) ఎన్.టి.రామారావు పశువుల కాపరి. వాణిశ్రీ సంపన్నురాలయిన నర్తకి. పట్నం తీసుకు వస్తుంది అతన్ని. గోపీ మూగవాడయాడు.
పూర్తిగా చదవండి

7 comments:

 1. అమ్మ అనే కాలం ఎప్పుడు వెళ్ళగొట్టామో అప్పుడే ఆప్యాయతలు నశించి పోయాయి.
  రాత్రి పూట సూర్యుడు ఎందుకు కనిపించడు అని google లో వెతికే అంతటి స్థాయికి ఎదిగి పోయాము. ఇక ఇవన్నీ అర్ధం అవుతాయా నేటి తరానికి

  ReplyDelete
 2. It is horrible to imagine that, after 2 or 3 generations, there will be no people to explain the importance/ineer meaning of our Samskruthi.

  It is really very bad that we are loosing our base day by day.

  A

  ReplyDelete
 3. మీ వ్యాసాన్ని పురస్కరించుకుని నేను రాసిన టపా - పెళ్ళిళ్ళూ ఉద్యోగాలూ పేచీలూ! (http://goo.gl/Lf97P)

  ReplyDelete
 4. గొల్లపూడి గారు నమస్కారం సర్
  మీ విశ్లేషణ నాకు చాలా బాగా నచ్చిందండి
  మీ అంతటి వారి రచలను మెచ్చని వారుండరేమో
  ప్రస్తుతం పిల్లలు కనీసం పాత పాటలను వినే పరిస్తితి కూడా లేదు
  ఇక పురాణాలు ఏమని పట్టించుకోగలరు

  ReplyDelete
 5. సంస్కృతి సంప్రదాయాలకు పేరుమోసిన జంబూ ద్వీపం లోని ఒకానొక నగరం లో సీత గారు పనిచేస్తున్నారు. సీత గారు రాముడి తో కలిసి జీవిస్తున్నారు. సీత గారికి మరో మారుమూల ఉరికి అయ్యింది. రాముడు గారు నీతో రాను కావాలంటే విడిపోదాం అన్నారు.
  ఈ మాత్రానికే విడిపోతారా, భార్య వెంట భర్త వెళ్ళకపోతే ఎలా అని జడ్జి గారు అడగలేదు. నీ పెళ్ళానికి పొగరెక్కి వెళ్తాను అంటే నువ్వెందుకు వెళ్ళాలి. విడాకులు ఇస్తాను మల్లి పెళ్లి చేసుకోమని చెప్పాడు.
  ఘనమైన సంస్కృతి సంప్రదాయాలు రక్షించ బడ్డాయి. దేశం లోని పెద్దదలందరూ సంతోషించారు.

  Sounds ridiculous? So as the example of Mumbai couples for Indian culture...Why personal and painful choice like divorce is always viewed as fault on somebody (mostly women's)? and not understood with sympathy?

  ReplyDelete
 6. గొల్లపూడి మారుతీ రావు గారు… నమస్తే అండి. చక్క ని విశ్లేషణ. రామాయణాన్ని రాముణ్ణి సీతా దేవి ని ఆదర్శం గా ఎందుకు నేటి తరం తీసుకోలేకపోతున్నారో! దేవుళ్లగా కాదు… మంచి వ్యక్తిత్వం నడవడిక ..ధర్మం...త్యాగం తెలిసినవారిగా తలచుకుని నడిస్తే చాలు ! కానీ నాకు అంతరించిపోతుందన్న నిరాశ లేదు… ఇన్ని యుగాలుగా ...తరతరాలుగా వున్నది … ఎప్పటికీ సజీవం గా వున్తుంటుందని...వుడాలనీ ఆశిద్దాం ! :)

  ReplyDelete