మా చిన్నతనంలో ఎవరినయినా పరిచయం చేస్తూ ''ఈయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారు'' అంటే దేవుళ్లని చూసినట్టు చూసేవాళ్లం. ఆనాడు అది అరుదైన త్యాగం. అప్పటి మహానాయకులంతా జైళ్లకి వెళ్లి వచ్చినవారే. తిలక్ జైల్లో 'భగవద్గీత' వ్యాఖ్యానం రాశారు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
చిల్లర దేవుళ్ళు ,జైలు లోపలా బయటా వీరవిహారం చస్తున్న ఈ దేశం వారికి ముక్కు తాడు వెయ్యలేదు . కోర్టులు వానిపని అవి చేస్తున్నాయి అంత వరకే. సామాన్య వోటరులను ప్రజలను మభ్యపుచ్చి జోకొట్ట డానికి మాత్రమె.అంతకాన్నా సాధించేది ఏమి ఉండదు. మీ ఆవేదనతో నేను ఏకీభవిస్తాను. రచయిత గా ఒక బాద్యతగల పౌరునిగా మీ పని మీరు చేస్తున్నారు. ప్రజలను చైతన్య పరచడమ్ మీ ధర్మం అభినదనీయులు.
ReplyDelete