నేనూ మా ఆవిడా తాజ్‌మహల్ చూసి 51 సంవత్సరాలయింది. అప్పుడు ముగ్గురం కలిసి చూశాం. మేమిద్దరం, మా చేతిలో పదినెలల మా పెద్దబ్బాయి. అప్పుడే ఆలిండియా రేడియోలో చేరిన రోజులు. నా వయస్సు 24. మా ఆవిడ 22. ఢిల్లీ ట్రెయినింగ్‌కి పదిరోజులు పిలిచారు. ఢిల్లీ వెళ్లడం మా ఆవిడకి కొత్త. అప్పుడు నా జీతం 260 రూపాయలు (1963 మాట). అయితే అప్పటికే 'డాక్టర్ చక్రవర్తి' రాసి ఉన్నాను. కనుక కాస్త డబ్బు చేతిలో ఉన్న పరిస్థితి. మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పటికో? ఇద్దరం వెళ్లాలని నిశ్చయించుకున్నాం
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
చాలా ఆనందంగా అనిపించించింది మీరు రాసింది చదువుతూంటే. నేనూ మొదటిసారి చూడగానే మొన్న మార్చి నెలలో కాసేపు అలానే అనిపించింది....కానీ లోపలకు చేరుతూండగా నిరుత్సాహం దూరం అయ్యి నేను ఇన్నేళ్ళ ఈ ప్రేమ ప్రతిరూపాన్ని చూస్తున్నానా అనిపించి ఏదో భావం మనసంతా నిండిపోయింది. చాలా సంతోషం...మీరిలా మళ్ళీ చూడగలిగినందుకు.
ReplyDelete