.....కాన్బెరాలో శాసనసభా భవనం మీద ఒక దీపం ఉంది. శాసనసభ జరుగుతున్నప్పుడు ఆ దీపం వెలుగుతుంది. దారినపోయే ఏ పౌరుడయినా నిరభ్యంతరంగా వచ్చి అతిధుల గాలరీలో కూర్చుని తాను ఎన్నుకున్న ప్రతినిధులు ఏం చేస్తున్నారో నిరభ్యంతరంగా చూడవచ్చు. నేనలా లండన్‌లో కామన్స్ సభలో కూర్చుని వచ్చాను. కాని మనదేశంలో మన నాయకులు దీపాలు ఆర్పేసి, సభ్యుల్ని చీకట్లో ఉంచి తాము ఆశించిన నిర్ణయాన్ని మనకు చెప్తారు. మన పార్లమెంటులో జొరబడడానికి ఒక్కరికే అవకాశముంది -దౌర్జన్యకారులకి! అది మన తలరాత...
పూర్తిగా చదవండి..
పూర్తిగా చదవండి..
No comments:
Post a Comment