ప్రపంచంలో మన ప్రాంతాలలో క్రికెట్ ఒక జీవన విధానం. అదిలేని జీవితాన్ని మనం ఈ రోజుల్లో ఊహించలేం. క్రికెట్‌కి ప్రత్యేకమైన ఛానళ్లు, ప్రత్యేకమైన అభిమానులూ, దానికి మాత్రమే సంబంధించిన అవినీతులూ ఈ దేశంలో వెల్లివిరుస్తున్నాయి. కాని మన దేశానికి అంతగా అర్థంకాని, ప్రపంచ దేశాలలో ఊహించలేని ప్రాముఖ్యం ఉన్న ఆట -బంతి ఆట. .....
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
No comments:
Post a Comment