...... చిన్నప్పుడు తేలు కుడితే మా నాన్నగారు నన్ను విశాఖపట్నంలో మంగళగిరి సీతారామయ్యగారింటికి తీసుకువెళ్ళడం గుర్తుంది. ఆయన నా ముందు కూర్చుని పెదాలు కదుపుతూ ఏదో వర్ణించేవాడు. నాకు భయంకరమైన బాధ. తర్వాత నన్ను నోరు తెరవమని నోట్లో ఏదో వేసాడు. విచిత్రం మరో పదినిముషాలకు బాధ తగ్గడం ప్రారంభించేది. ఇప్పుడాలోచిస్తే సీతారామయ్యగారు రెండు స్థాయిలలో వైద్యం చేశాడు. 'మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ' అనే విశ్వాసాన్ని పునరుద్దరించాడు. నొప్పికి అసలు మందు ఏదో ఇచ్చాడు. మందు వల్ల నొప్పి పోయింది. మంత్రం వల్ల విశ్వాసం బతికింది. ఇది అపూర్వమైన చికిత్స....
----------
పూర్తిగా చదవండి..
పూర్తిగా చదవండి..
No comments:
Post a Comment