నాకు చాలా యిష్టమయిన జోక్ ఒకటుంది. నిజానికి ఇది అబ్బూరి రామకృష్ణారావుగారు తమ ఉపన్యాసాల్లో -ఆ రోజుల్లో- తరుచు చెప్పేవారు.
వెనకటికి ఒకాయన అనాధ శరణాలయానికి సహాయం చెయ్యమని ఉత్తరం రాశాడట. ఉత్తరం చూసుకున్న పెద్దమనిషి బాగా ఆలోచించి ఇద్దరు అనాధల్ని పంపాడట.
అహింసకీ, శాంతికీ ప్రతీకగా నిలిచిన మహాత్మాగాంధీ పుట్టిన రోజునాడు ఆన్నార్తులకు రుచికరమైన చికెన్ బిరియానీ పంచితే ఎలావుంటుంది?
పూర్తిగా చదవండి
Monday, November 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఆసుపత్రి పాటలమాట సరే గానీండి, మీరు రాసిన ఒకేఒక్క సినిమా పాట గురించి చెప్పరూ...
ReplyDeleteసాహిత్యం కూడా ఇవ్వండి, సరళమైన పదాలలో ఉంటుంది, మీరు నిర్వహించిన ప్రత్యేక జనరంజని లో 12/15 యేళ్ల క్రితం ఓ సారి విన్నాను విజయవాడ కేంద్రం నుంచి.
అలాగే మూడుముళ్లమీద మరో ముడి గురించి కూడా కాస్త తెలియజేయండి.
భవదీయుడు
ఊకదంపుడు