Monday, November 16, 2009

సాంబారు వడ కధ

ఇప్పుడిప్పుడు రాష్ట్రమంతా వచ్చే దిన పత్రికలకు జిల్లా అనుబంధాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో పది మందీ తెలుసుకోవలసిన వార్తల్ని- బొత్తిగా అనుభవం చాలని స్థానిక సంపాదకులు- జిల్లా అనుబంధానికి అంటగట్టి మరిచిపోవడం కద్దు.
ఒకటి రెండు ఉదాహరణలు. విజయనగరంలో దాదాపు 28 సంస్థలు ఒకటయి- ఏటేటా గురజాడ అప్పారావు స్మారక పురస్కారం యిస్తారు. ఇది విజయనగరానికీ, పుచ్చుకునేవారికీ గర్వకారణం.- అప్పారావుగారి స్మృతి చిహ్నం కనుక. చాలా సంవత్సరాలు- యిప్పటికీ కూడానేమో- ఇలాంటి వార్తలు జిల్లా తోకపత్రికల్లో మాయమవుతూంటాయ్.
పూర్తిగా చదవండి

3 comments:

మీ నేస్తం said...

సార్ నాకు ఇలతి అనుభవమే జరిగింది కానీ ఆయన లాగా నాకు అంత పోరాడే సమయము ఓపికా లేవు నేనే నా జేబులో అదృష్టవశత్తు ఉన్న 50 పైసలు ఇచ్చేసి వచ్చేసా వాడు అడిగలేదు మళ్ళి

www.phani2funny.blogspot.com

వీరుభొట్ల వెంకట గణేష్ said...

గొల్లపూడి గారు,
మా 'వడపళని టైమ్స్' గురించి చెప్పలేదేమిటి (:-?
మీరు చెప్పినది, నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. ఇక్కడ, ఇడ్లి వడ కలిపి, 24.50 అని బిల్లు ఇస్తాడు, కాని తిరిగి 50 పైసలు ఇవ్వడు. ఇంక శరవణ భవన్ వారయితే, 14.25 అని బిల్లు ఇస్తాడు.

Vasu said...

Excellent.

Post a Comment