Monday, March 22, 2010

ఆడవారి మాటలకు ..!

ఈ కాలమ్ చదివాక నాకు నా యింట్లోనే తిండి దొరుకుతుందనే నమ్మకం లేదు.. ఈ కాలమ్ ని మీరు మెచ్చుకున్నా, మెచ్చుకున్నట్టు కనిపించినా మీ పరిస్థితీ అదేనని హెచ్చరిస్తున్నాను. మందుల డబ్బాలమీద ఒక హెచ్చరిక ఉంటుంది. “ఇది షెడ్యూలు L మందు. డాక్టరు చెప్పినట్టు మాత్రమే వాడాలి” అని. కనుక నాదొక హెచ్చరిక. ఈ కాలమ్ మీకు నచ్చితే- నోరుమూసుకోండి. నచ్చకపోతే నోరుమూసుకోండి. నాతో ఏకీభవిస్తే నోరుమూసుకోండి. నాతో విభేదిస్తే నోరుమూసుకోండి. ఇది మీ శ్రేయస్సుని దృష్టిలో వుంచుకున్న ఓ హితుడి సలహాగా భావించండి.
పూర్తిగా చదవండి..!

7 comments:

 1. బావుంది సార్. (నా ధైర్యానికి మీ మెచ్చుకోలు చిరునవ్వును ఊహించుకుంటూ) మీరు రాసిన ఆర్టికల్ చదువుకోడానికి సరదాగా అనిపించినా, మీరు సంధించిన ప్రశ్నలు ఎప్పటిలానే సూటిగానే తగులుతున్నాయి. ఆకాశంలో సగం కాబట్టి, అవినీతిలో కానీసం మూడో వంతు వాటా అడగడం సమంజసమే నా వరకూ. కానీ ఈ వాటా వల్ల, మన ప్రజాస్వామ్యం ప్రక్షాళింపబడుతుందనో, లేక, మట్టిగొట్టుకుపోతుందనో (కొత్తగా) అనుకుంటే, అది అమాయకత్వమే. కాకపోతే, ఈ వాటా వలన, కానీసం ఒక్క నియోజకవర్గంలో, ఒక సాధారణ మహిళ ఎన్నికల్లో నిలబడే ధైర్యం చెయ్యగల్గితే, అది గొప్ప పరిణామమే. కానీ మరీ సీటు కోసం, ఏ బీహార్ నాయకుడో మహిళగా మారిపోతే మాత్రం, మొదటికే మోసం.

  ReplyDelete
 2. I agree that it is a good satire. But there is good and bad everywhere.Likewise, there are good women and bad women. When ethics are put to the back stage and the power of money rules, why should anybody say that the parliament is going to witness many more incidents of this kind because more number of women are going to enter the parliament? It is the basics...the values...that have to be changed and mocked at.

  ReplyDelete
 3. Since GMR said to keep shut, I honored the warning :-)

  But, it is not women that GMR is mocking at but the 'women' of that kind, whose names are explicitly quoted. Can any one say Rabri Devi ruled when she was 'elected'?

  So, as long as this style of ruling does not change, no matter even with 100% women in ruling, nothing changes.

  In my opinion, it is better to fight for such problem rather than just agreeing on quotas. For those interested, there is a nice satire in this week's Andhrajyothy sunday magazine by 'Thommandru Suresh'. (http://www.andhrajyothy.com/unicodesundayshow.asp?qry=2010/mar/21/sunday/vuthine&more=2010/mar/21/sunday/sundaymain) I am a regular reader there.

  Though said in a funny way, he too is saying exactly what I said above.

  I believe this is what the intention of Sir also here.. Sir, pl correct me if I am wrong..

  BTW, for Madhuri garu, I started my own blog now :-)

  It can be seen at http://critiquesparadise.blogspot.com/

  ReplyDelete
 4. ఇక జారిణులు స్వైరవిహరిణులు గావచ్చునేమో? అమంగళము ప్రతిహతమగు గాక!!!!!

  ReplyDelete
 5. Seetharam garu,

  the essence of what you and I have said is one and the same. I remind you that I said the values have to be changed and mocked at.
  Nice of you to inform me about your blog.

  Regards.

  ReplyDelete