హారీ పోటర్ కథలతో పెరిగిన ఈ తరంవారికి (తండ్రుల విషయంకూడా నాకు అనుమానమే) - బహుశా వాళ్ళ తాతలు చెప్పిన 'ఏడు చేపల' కథా తెలియదు. ఆ రోజుల్లో ప్రతీ అమ్మమ్మా ప్రతీ మనుమడికీ ఇలాంటి కథలూ, ముఖ్యంగా ఈ కథ చెప్పేది. తుంటిమీద కొడితే పళ్ళు రాళుతాయి - అన్న సామెతకి దగ్గరగా ఉన్న కథ ఏడుచేపక కథ అని ఇప్పటి వారికి అర్ధమయితే నా పబ్బం గడుస్తుంది.
పూర్తిగా చదవండి
Sunday, June 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
అయ్యా! నేను బాగుంటే చాలు అనుకొని బతికేస్తున్న సమాజం ఈ అన్ని సమస్యలకు కారణమని నా అభిప్రాయం. అగ్నికి జ్యంలా డబ్బు పని చేస్తుంది. సమాజాలు మారాలని ఆశిస్తున్నాను. అందుకు నా వంతు కృషి చేస్తాను.
ReplyDeletesyamkumarmunubarthi@gmail.com
Excellent Sir!
ReplyDeleteగొల్లపూడి గారికి నమస్సుమాంజలి. Justice delayed is justice denied అని ఎవరో మహానుభావుడు చెప్పాడు. అలాంటి మాటలను అక్షరాలా నిజం చేసే న్యాయవ్యవస్థ మన దేశంలో ఉన్నందుకు మనము బాధపడాలి. మీ వ్యాసంలో వివరించినట్లుగానే భోపాల్ మిక్ విషవాయువు దుర్ఘటన జరిగినప్పుడు ఎంతోమంది తాము ఎందుకు చనిపోతున్నామోకూడా తెలియని స్థితిలో మరణించారు. దీనికి బాధ్యులయిన వారిని దేశం దాటించటంలో మన దేశ నాయకుల పాత్ర సుస్పష్టము. నేరస్తుడికి ఆశ్రయం కల్పించినా, సహాయపడినా, అలాంటి వారిని శిక్షించేందుకు మన దేశంలోనే బోలెడు చట్టాలు వున్నాయని అందరికీ తెలుసు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించటానికి ఒక తరం (25 ఏళ్ళు సుమారు ) వేచి చూడాల్సిన దుర్గతి దాపురించింది. ఆండెర్సన్ దొరగారిని ఎవరూ విచారించనే లేదు. అమెరికాలో ప్రస్తుతం డాక్టరేట్ చేయుచున్న నాకు ఇక్కడి న్యాయ వ్యవస్థ గురించి కొంత మెరుగైన అవగాహన వుంది. ఒక తమాషా విషయం ఏమిటంటే, మొన్న ఈ మధ్యనే అమెరికాలో ఒక పచారీ కొట్లో మాంసం దొంగతనం చేసిన వ్యక్తికి అక్షరాలా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇంతకీ ఆ మాంసం విలువ $80 (మన కరెన్సీ లో రూ 3600 ). చిన్న తప్పుకి ఇలాంటి శిక్షలు అమలు జరిపే అమెరికా, తమ దేశీయుడు జరిపిన మారణహోమానికి మాత్రం పెదవి విప్పదు, బాధ్యత వహించదు. తమ దేశంలో ఇంతటి కఠిన శిక్షలు ఉంటాయనే, మనలాంటి దేశంలో శిక్ష విచారణ జరిపించారు. చివరికి మన న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు బాధిత కుటుంబాలకు ఇంకా తీరని బాధని మిగిల్చింది. మీరు చెప్పినట్లే ఇలాంటి ఎన్నో చేపలు మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోసుగులలోంచి చక్కగా తప్పించుకోనిపోగలవు , మన దేశంలో మనిషి ప్రాణాలకు విలువ లేదు అన్న విషయం ఈ సంఘటనతో, దీనిపై వచ్చిన తీర్పుతో యావత్ప్రపంచం అర్థం చేసికొంది. ఇలాంటి విషయంపై మీరు వ్రాసిన వ్యాసం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేదిగా ఉంది. ఎప్పటిదో ఏడు చేపల కధ చెప్పేకంటే, ఇలాంటి చేపల కధ చెప్తే ప్రతి ఒక్కరూ జీవిత సత్యం ఏంటో తెలిసుకొంటారు. మరొక్కసారి మీకు ధన్యవాదములు.
ReplyDeletejustice delayed is justice denied. yes.
ReplyDeletethis is justice deliberately denied.
డాలర్ కీ రూపాయికీ ఉన్న తేడాయే అమెరికా ప్రాణాలకీ ఇండియా ప్రాణాలకీ ఉంది. (ఇండియా ప్రాణాలలో కూడా రూపాయెత్తువీ పైసా ఎత్తువీ దమ్మిడీ ఎత్తువీ ఉన్నాయనుకోండి అది ఇంకో సంగతి). ఈరోజు తాను క్షేమంగా ఉన్నాడంటే కారణం తనపట్ల ఉగ్రవాదుల కరుణే తప్ప ప్రభుత్వం, దాని అంగాలు కానేకావనే నిస్పృహ సగటు భారతేయుడికి ఎప్పుడో వచ్చేసింది. మార్క్ టుల్లీ అనుకుంటాను ఎప్పుడో అన్నట్టు, భారత దేశపు ప్రధాన బలహీనత దాని ప్రభుత్వమే. అది ఏ ప్రభుత్వ విషయంలో అన్నాడో గానీ ఏ ప్రభుత్వానికైనా వర్తించటమే దురదృష్టం.
ReplyDeleteఅమెరికా లో పెట్టిన కేసు ఇండియాకి బదిలీ చేయించుకుందా ఆ కంపెనీ!!!!!!!!
ReplyDeleteఛీ....మన న్యాయవ్యవస్థ మీద ఉన్న అపనమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.
మీరు విమర్శించిన తీరు బావుంది. కాని 26 ఏళ్ళ క్రితం ఒక అమెరికా పౌరుడికి శిక్ష వేసే స్థితిలో మన దేశం ఉందంటారా???
@ Sthitapragnyudu:
ReplyDeletethe indian government may not have been in a position to punish an american citizen 26 years ago. That is the exact reason for safely sending him away.
The government was afraid the people of bhopal were in a position to kill him.
@madhuri
ReplyDeleteమీరు చెప్పింది నిజమైతే, అప్పటి నాయకులని మనం ఏమి అనలేం. దీనికి సంబంధం ఉన్న వాళ్ళంతా చనిపోయారు లేక బాగా ముసలి వాళ్ళైపోయారు. ఇప్పటి నాయకులేమో దీనికి కారణం ఎవరు అని కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. దానికన్నా ఎవరికీ పనికి రాకుండా ఉన్న న్యాయ వ్యవస్థ ని బాగు చేయడం మంచిదికదా.
@ sthitapragnyudu:
ReplyDeleteWhat you said is right. Much before I was born, when my father was a child, my grandfather foght a case in the court asking his widowed sister's family to give a share of property to her. Years later, he won the case only after losing his own, huge property. My father grew up with the aid of distant relatives .It pained me. I thought our judiciary system needs phenomenal changes.
A serious case with known proofs was fought for 26 years. It's a Shame.
After 26 years, justice is denied. It is a crime.
Realizing that the case was lead to a wrong track, the government, after 26 years, grants a package to the victims. I have no words to name it.