Sunday, February 13, 2011

నీచనాయకులు

చాలా ఏళ్ళ క్రితం ఒకానొక పత్రికలో నేను టంగుటూరి ప్రకాశం గారి మీద కాలం రాశాను. వెంటనే ఒక పాఠకుడు ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ సంపాదకునికి లేఖ రాశాడు. ఆ లేఖలో వివరాలివి. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన. ప్రకాశం గారు అతిధి బంగళా గదిలోంచి ఎంతకీ బయటికి రావడం లేదట. బయట కొందరు ఎదురు చూస్తున్నారు. తీరా ఆలశ్యానికి కారణం అయిన (ముఖ్యమంత్రి) చొక్కాకి తెగిపోయిన రెండు బొత్తాములు కుట్టించుకుంటున్నారట!

4 comments:

  1. మారుతీరావు గారు!
    నాలుగవ వాక్యంలో ’ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అన్నచోట - ’ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి’ అని మార్చండి.
    వ్యాసం బాగుంది.

    ReplyDelete
  2. "......వాళ్ళ పాదాలు అందుకునేటంత ఎత్తుకి ఎదగగలిగితే అటువంటి నాయకులకి పాదాభివందనం చేయగలగడం అదృష్టం......"

    బాగా వ్రాశారు. అటువంటి నిజమైన నాయకుల పాదాభివందనం చెయ్యటానికైనా అర్హత ఉండాలి. నాయకులు సరే సామాన్య ప్రజలలో ఎంతమందికి నీతి అవినీతి మధ్య ఉన్న తేడా తెలుసు. తెలిస్తే ఆ అవినీతి జరిగే అవకాశం బాగా తగ్గిపొయ్యేది.

    ReplyDelete
  3. //'నీచ' అన్నమాటకంటే ఛండాలంగా, హీనంగా మరో మాట వాడలేని నా అసమర్ధతకి భేషరతుగా నా క్షమాపణ//.హహహ

    ReplyDelete
  4. గురువు గారూ,
    నిజానికి ప్రస్తుత పరిస్థితి కి తల దించుకుని ఆ మహా నాయకుల పాదాలు స్మరించుకోవడం ఒకటే మనం చేయగలిగిని పని.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete