Sunday, February 6, 2011
అయ్యో మగాళ్ళు
దాదాపు 50 సంవత్సరాల కిందట నేనో పెద్ద కథ రాశాను. పేరు: అహంకారపు అంతిమ క్షణాలు. నాతో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆనర్స్ చదివే సీనియర్ ఒకాయన ఉండేవాడు. నాగభూషణం. ఏలూరు దగ్గర ఏదో ఊరిలో ఉంటున్న ఓ హెడ్మాష్టరుగారబ్బాయి. తల్లిదండ్రుల్ని కాదని, ఓ టెలిఫోన్ ఆపరేటర్ని పెళ్ళిచేసుకున్నాడు. తండ్రి చదువుకి డబ్బు పంపడం నిలిపేశాడు. ఆమెకి సంపాదన ఉంది. ఇతన్ని చదివించేది. నరకయాతన పడిపోయేవాడు. మించి ఆమెని యాతన పెట్టేవాడు. సంస్కారే. చదువుకున్నవాడే.
Subscribe to:
Post Comments (Atom)
తల్లులు కూడా పిల్లకోసమే ఎక్కువ త్యాగాలు చేస్తారు, పిల్లల భవిష్యత్ ని , సమాజంలో స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని, సౌమ్యంగా సంసారాన్ని ముందుకు తీసుకెలతారు.
ReplyDeleteలేకపోతే వేదించే వారిని వదిలించుకోవడం ఎంతపని?.
డబ్బుతో కాకుండా , ఎంతో మంది తల్లుల వాత్సల్యమైన దయ తోనే, నేటి సమాజంలో పిల్లలకి మంచి స్థానం లభిస్తుంది.
ఆ తల్లులకి, పిల్లలుగా మనమెప్పూడు కృతజ్ఞత తో ఋణపడి వుండాలి.
గొల్లపూడిగారు, మీరు చెప్పింది జగమెరిగిన సత్యం. ఇలాంటి వృత్తాంతాలు నిత్యం నా చుట్టూ జరుగుతూనే ఉంటాయి. మా పనమ్మాయి, పక్కింటమ్మాయి, నాతో చదువుకున్నమ్మాయి. ఇలా పురుషాహంకారానికి వారి జీవితాలు బలి చెసుకున్నవారు ఎంతోమంది తెలుసు నాకు.
ReplyDeleteకాని జీవిత భాగస్వామిని తనతో సమానంగా చూసుకొనే పుణ్యపురుషులు నూటికో కోటికో ఒకరు ఉంటారు. అలాంటివాళ్ళతో జీవితం పంచుకోగలగటం అద్రుష్టం.
హతోస్మి... ఇక్కడేననుకున్నాను. వ్యక్తిస్వాతంత్రం అంటూ జబ్బలు చరుచుకొనే అమెరికాలోనూ ఇదే పరిస్థితి అన్నమాట. అసలు పురుషులే weaker sex అట ఆ inferiority తో ఇలాంటి పనులు చేస్తారట.
ReplyDelete