Monday, September 5, 2011

'చావు'తెలివి

ఈ విషయాన్ని గురించి చాలాసార్లు రాసిన గుర్తు అయినా మరోసారి మననం చేసుకునే అతి ముఖ్యమయిన ఘట్టం ఇది.
20 ఏళ్ళ క్రితం ఈ దేశానికి ప్రధాని కావలసిన ఒక మాజీ ప్రధానిని - రాజీవ్ గాంధీని - ఎల్ టీ టీయీ బృందం దారుణంగా హత్య చేసింది. అది నిజానికి హత్యకాదు. మారణకాండ. అందులో రాజీవ్ గాంధీతోపాటు మరో 17 మంది చచ్చిపోయారు.

పూర్తిగా చదవండి

3 comments:

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. చంపవద్దనిలక్షల మందీఅడుగుతున్నారు చంపమనిఎవరూఅనటంలేదు,మరి మీలాంటివారెవరైనా ముందుకువస్తేఅప్పుడుప్రభుత్వం ఆలోచిస్తుందేమో

    ReplyDelete
  3. ఎవరికి వారు క్షమాభిక్షలు ఇచ్చిపుచ్చేసుకుంటే... మరి చట్టం ఎందుకు, కోర్టులు ఎందుకు?!! అదేదో వాళ్ళూ వాళ్ళూ తేల్చుకునేసే వెసులుబాటు, విచారణకు ప్రజలసొమ్ము వృథా అయ్యేది కాదుగదా! అబ్దుల్లా గారు అఫ్జల్ గురు గారికి వీరతిలకం దిద్దడానికి సన్నాహాలు చేయడంలో ఓ విధంగా ధర్మమే అనిపిస్తోంది.

    ఏమాట కామాటే చెప్పుకోవాలి: 11ఏళ్ళు కిందేసుకుని నాన్చిన నారాయణన్, అబ్దుల్ కలాం గార్లకు ఓ సారి జేజేలు చెప్పుకోవాల్సిన అవసరం వుంది. :)

    ReplyDelete