Monday, September 12, 2011

'మాయా ' ప్రదేశ్

ప్రపంచంలోకల్లా ఆసక్తికరమైన విషయాలు మూడు ఉన్నాయి. పక్కవాడి రహస్యాన్ని కనిపెట్టడం, ఎదుటివాడి అవినీతిని బయటపెట్టడం, పొరుగువాడి రంకు గురించి కబుర్లు చెప్పుకోవడం. ఇంతకన్నా రుచికరమైన వ్యావృత్తి ప్రపంచంలో మరొకటి లేదు.
"నీకు తెలుసా - మన గోవిందుగాడు - వాళ్ళ వంటమనిషితో మొన్న --" ఆ రుచి అద్భుతం
పూర్తిగా చదవండి

1 comment:

  1. దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ గాధలు వింటే చాలు. వీళ్ళే దేవుళ్ళు అని అర్ధమవుతుంది.

    ReplyDelete