Monday, June 18, 2012

గిరీశం ఆవేదన

వెనకటికి ఒకాయన రేడియోలో కర్ణాటక సంగీతాన్ని వింటూ పక్కాయన్ని అడిగాడట;
''ఏమండీ, ఆ పాడేది ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మే కదా?'' అని. ''తమకెందుకూ అనుమానం వచ్చింది?'' అన్నాడట పక్కాయన. ''ఏం లేదు. పాట మధ్యలో అపశ్రుతి వస్తేను'' అన్నాడట. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి అయినంత మాత్రాన అపశ్రుతి రాకూడదన్న రూలు లేదు. తప్పటడుగు మానవమాత్రులకి సహజం. మొన్న పేపరు చదువుతూ ఒకాయన గుండె బాదుకున్నాడు
పూర్తిగా చదవండి

1 comment:

  1. చాలా బాగుందండి... మన పట్టాభిరామారావుగారిని కూడా జైలులొ మన గాలివారి పక్క సెల్లో పడేస్తే సరి...

    ReplyDelete