Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
ఈ మధ్యనే ఒక మిత్రుడు ఇస్తే ఇంద్రగంటివారి 'మౌనసుందరి ' కథాసంపుటిచదివాను.చాలా కథల్లో నాకు ఆయన frustrated or unrequited love గురించి రాసినట్లనిపించింది.మారుతీరావుగారు 6నం.గది కథ పరిచయం చక్కగా చేసారు.ఒక స్త్రీ మర్యాదను సమయోచితంగా కాపాడిన వివరం సోమర్సెట్ మాం కథ ను ఆయన చెప్పినట్లు (Mr.Knowall ) గుర్తు చేస్తుంది. అభినందనలు.
ReplyDelete