ఇంటికి పెద్దవాడుంటాడు. పెద్దరికం ఒకరిచ్చేది కాదు. ముఖ్యంగా ఇంటి పెద్దరికం. తండ్రినో, తాతనో మనం నిర్ణయించలేదు. మన ఉనికిని వారు నిర్ణయించారు. ఆ పెద్దరికాన్ని ఎదిరిస్తే ఏమవుతుంది? మన ఉనికికి కారణమయిన పాపానికి వారు తలొంచుతారు. నిస్సహాయంగా బాధపడతారు. కృతఘ్నతకి పరిహారం లేదు. "నువ్వెంత?" అని ముసిలి తండ్రిని ఎదిరిస్తే అతని గుండె పగులుతుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
బురదలోంచి పద్మం రావడం సృష్టి. బురదలోకి పంది రావడం సహజ లక్షణం.
ReplyDeleteబలహీనమయిన సర్పానికి చలిచీమ చాలు.