Sunday, December 9, 2012

అభినవ కీచకులు

రాబిన్ పాల్ 23 ఏళ్ళ అమ్మాయి. న్యాయంగా ఆమె మీద ఈగవాలడానికి కూడా వీల్లేదు. కారణం ఆమె అమృతసర్ లో పోలీసు అసిస్టెంటు సబ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ పల్ సింగ్ కూతురు. కానీ హెడ్ కానిస్టేబుల్ గారి కొడుకే ఆమెని ఏడిపిస్తూంటే? అదే స్టేషన్ లో పనిచేస్తున్న గుర్ బీర్ సింగ్ బీరా కొడుకే వెంటబడుతున్నాడు. ఆ అమ్మాయి - 20 రోజుల కిందట పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఎవరూ పట్టించుకోలేదు. నిన్న తన కూతుర్ని ఏడిపిస్తున్నవాళ్ళకి తండ్రి అడ్డుపడ్డాడు.
పూర్తిగా చదవండి 

2 comments:

  1. మీ ఆర్తిని ఏమని వ్యాఖ్యానించాలో తెలియటం లేదు. మీ లాంటి పెద్దవారే ఏమి చెయ్యాలో తెలీక తలపట్టుకుంటుంటే చిన్న దాన్నైన నాలాంటి వాళ్ళు ఏమి ఆలోచించ గలం . కానీ మీరు అన్నట్టు నేను అమెరికకో , అఫ్రికకో పారిపోలేకపోతున్నానని మాత్రం భాధపడుతున్నాను.

    ReplyDelete
  2. మీరు రాసిన విషయాలు చదువుతు ఉంటే నా రక్తం మరుగుతోంది. ఏమిటి దీనికి సొల్యూషన్. ఈ వ్యవస్థని మార్చడానికి నా వంతు సహకారంగా ఏమి చేయ్యమంటారో సెలవీయండి SIR

    ReplyDelete