Monday, January 7, 2013

మేలుకొలుపు

అక్బరుద్దీన్‌ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్‌'. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం?
పూర్తిగా చదవండి

9 comments:

  1. గొల్లపూడి గారు,

    మీ ఈ టపా ప్రస్తుతం facebook లో చాలా మంది షేర్ చేస్తున్నారు. చదివిన ప్రతి ఒక్కరు మీ భావాలతో ఏకీభవిస్తున్నారు.

    కానీ ఇలా మాట్లాడడం అక్బరుద్దీన్ కి గాని మరొకరికి గాని ఇదే మొదటిసారి కాదు.ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు రోజూ ఇలాంటి మాటలు ప్రవచిస్తూ ఉంటారు.

    అసలు కేవలం మాటలతో మాత్రమే సరిపుచ్చు కునే పరిస్థితి కూడా ఎప్పుడో దాటిపోయిందండి.


    ఈ క్రింది బ్లాగు పోస్టు చదవండి. ఇటువంటి చట్టాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.


    http://realitycheck.wordpress.com/2012/12/27/ipmi-scheme-for-minorities-whither-public-goods/


    ఈ పరిస్థితి కి కారణం గత కొద్ది తరాల హిందువుల ఆలసత్వమే కారణం అని ఇప్పటి తరం వాళ్ళు అంటే పెద్దగా ఆక్షేపించడం కూడా కష్టమేనండి.

    ఇప్పటి తరం మార్పుకి బీజం వేస్తే, వచ్చే తరంలోనైనా, దేశం బాగుపడుతుందేమో అన్న ఆశ మినుకు మినుకు మంటోంది. ఎందుకంటే ఇప్పుడు మనం కనీసం సమస్యని గుర్తించగలుగుతున్నాము.


    మొహమాటాలకు, భేషజాలకు పోయి, 'సెక్యులర్' కుంపటి ని గుండెల మీది నుంచి దించుకునే సాహసం ఒక్కక్కరూ చేయగలుగుతున్నాము.


    మీ వంటి పెద్దవారు కూడా ఈ విషయం పై నోరు విప్పడం చాల శుభ సూచకం.


    ధన్యవాదాలు.

    Kumar

    ReplyDelete
  2. ప్రభుత్వం, ప్రజలకి వార్తలని అందించవలసిన మాధ్యమమె భయం, నిర్లక్ష్యం, భేధభావం చూపుతొంది. మనం ఎంత మంచిగా చెప్పినా "వీళ్ళు హిందుత్వ పిచ్చోళ్ళు" అని కొట్టి పారెస్తొంది ప్రభుత్వం, మీడియ. అందరికీ ఒకె న్యాయం చెయాల్సిన ప్రభుత్వం, వరున్ గాంధి కి ఒక న్యాయం, ఓఇసి కి ఉంకొక న్యాయం అంటొంది. వరున్ గాంధి ఎమన్నరొ మరుక్షణమె టి.వి వాళ్ళు చుపించిందె చూపి, అరెస్టు చెయించెవరకూ పాపం నిద్ర పోలెదు. మరి ఓఇసి కూసిన కోకిల కూతలకి మాత్రం ఆస్వాదించి వదిలెసారు. కాని ఫెస్ బూక్ మరియు ఇతర సొషల్ మెడియ లొ పెట్టిన పొరు పడ లెక మొహొమ్మాటం గా చూపించారు టి.వి వారు పాపం. ఒకటి గమనించాలి !!! ఇలాంటి పరిస్థితులె వైపరిత్యానికి దారి తీస్తాయి.

    ReplyDelete
  3. ఇది భారతదేశ పాలకులకు, ప్రజలకు చెంపపెట్టులాంటి వ్యాసం.. ఈ వ్యాసాన్ని తప్పనిసరిగా రాజకీయనేతలు, ప్రభుత్వ పెద్దలు, చిన్నా పెద్దా చదివి తమని తాము సంస్కరించుకోవాల్సిన అవసరం అత్యావశ్యకం..గొల్లపూడి వారికి శిరస్సువంచి నమస్కారాలు.. జాతిని మేల్కొలిపినందుకు
    ఆనాల వేంకటనారాయణ కె

    ReplyDelete
  4. హిందువులకి కులపిచ్చితొ కొత్తుకొడానికే సమయం సరిపొవటం లెదు. ఆహింస, సహనం అంటు పెద్దలు ఎంతలా నూరిపొసారంటె సమాజం, హిందు సంస్క్రుతి, తెలుగుదెశం, తెలుగు భాషకి ఇంత గడ్డుకాలం వచ్హినా ఎవరిలొను చలనం కూడ లెదు. ఆదే తెలంగాణా పోరాటం, కుల పోరాటం అంతె జనాలు తండొప తండొప తండాలుగ తరలివస్తారు. ఈప్పటి యువతరనికి సరయిన అవగాహన కూడా లెదు. ఈంత జరుగుతున్న ఇంతమంది పెద్దలు మన సమస్య కాదుంటు చెతులు ముడుచుకుని కూర్చొవడమె అన్నిటికన్న ఆశ్ఛర్యంగా ఉంది. జనాలికి మంచి చెడు మధ్య సరయిన అవగాహన కూద లెకుండ పొయినిది. సినిమా హెరొలు, జగన్ లాంతి అక్రమ నెతలను నెత్తిన ఎల పెట్తుకుంటున్నారొ అర్ధం కావటం లెదు. ముందు అసలు దెశం, సమాజం అంటె పట్తని ఇలాంతి పెద్దల కళ్లు తెరిపించలి. ఆ తరవాత సమాజ శ్రెయస్సు గురించి అలొచించనివాల్లని సమర్ధించడం మానెయాలి. దేశ సంపద, సమాజ ప్రయొజనాలకు నష్టం కలిగించె వాళ్ళను బహిరంగంగా చెప్పు తీసుకుని కొట్టాలి. ఆమానుషంగా జంతువుల్లా ప్రవర్తించే వాళ్ళను ఆ జంతువుల మధ్యె బ్రతకండని అడవులలొకి తొలాలి.

    ReplyDelete
  5. MY GOD !!! What a piece !!!

    You've the guts and words to write an article like this. It is a scorching indictment of our own attitude, and of the sycophancy of muslims. This article reminds me of another one of yours, written during the "Sethusamudram-Ramayanam is false" remarks by karunandhi.

    You've crafted a fine piece with sarcasm, irony and anguish.

    Kudos to you for your article.

    ReplyDelete
  6. మీరు చెప్పిన విషయాలు చాలా వరకు నిజాలే. కానీ భారతదేశం వెయ్యేళ్ళ క్రితం హిందూ మతస్థుల దేశమేమో గాని, ఇప్పుడు కాదు కదా(హిందూ దేశం అంటే మీ ఉద్దేశం అదే అయినట్లైతే). మీరు "మన దేశంలో ముస్లింలు" అంటున్నప్పుడు హిందువుల దేశంలో ముస్లింలు అన్న అర్థం స్ఫురిస్తే ఇలా అంటున్నాను. నలుగురు ముస్లింలు రాష్ట్రపతులవడం గొప్ప విషయమే గాని, ప్రతి ఊళ్ళోనూ ముస్లింలను ఆ తీరులో గౌరవిస్తున్నారనుకోవడం సరి కాదు. హిందువులు మెజారిటీగా ఉన్న కాలనీలో ముస్లింలకు అద్దెకు ఇల్లు దొరకడం ఎంత కష్టమో ఏ ముస్లింని అడిగినా తెలుస్తుంది. చాలా మంది హిందువులు ముస్లింల పేట ఛాయలక్కూడా వెళ్ళరు. చాలా చోట్ల, ఆఖరికి ఆఫీసుల్లో కూడా చాటుగా "ముస్లింలు..తురకలు" అని గుసగుసలాడుతూ వారిని వేరుగా చూస్తారు. సంఘటనల ప్రాతిపదికన జనరలైజ్ చేయడం తగదేమో అని నా అభిప్రాయం. అలా అని ఇందులో ముస్లింల తప్పేమీ లేదని కాదు. వెలివేయబడ్డ (ఇంకో పదం తట్టలేదు.. క్షమించండి) వర్గాల ప్రతిస్పందన ఇతరులకు కటువుగా ఉండవచ్చు. కానీ ప్రతిస్పందించే పద్ధతి గీత దాటకుండా ఉంటే బాగుంటుంది. ఏ మతానికైనా మౌఢ్యం మచ్చే. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం క్షమార్హం కాదు. ప్రేక్షకుల ప్రతిస్పందన విచారకరం. అతన్ని అరెస్టు చేయడంలో ఆలస్యం చేసిన ప్రభుత్వం మొదటి దోషి. మీరన్నట్లుగా హిందూ మతానికి విస్తృతి, ఔదార్యం, సంయమనం ఎక్కువన్న విషయం సంతోషించదగ్గ విషయం కదా. మన దేశం అంతర్యుద్ధంలో కొట్టుకుపోకుండా కాపాడుతున్న శక్తి అదేనేమో...

    ReplyDelete
  7. Telugu movies has it's role in making fun of Hinduism

    ReplyDelete
  8. Gollapudi vari vyasaalu chinnaga unna, chintimpachestayi. Mana alasatvaniki, loukika vaadam ane musuguni thodigamu. Manamu ennukunna naayakulu, manaku anyayam chestunnaru. Raajyangamu lo kuda anni mathalaku oke chattam thevalani pondu paruchukunnamu. Kaani inthavaraku adi velugu choodaledu. Okkasaari, Rajiv Gandhi gari paalana lo supreme court kooda deenini pariganinchindi (SHAH BANO's case). Kaani minority la votlu potayani prabhutvam jankindi.
    Chooddam, inkenni naallu e vivaksha. Kaani idi hinduvulandaru punaralochincha dagga vishayam.

    ReplyDelete
  9. chakknai vyaasam. Gollapudi vaari vyaasalu chinnaga unna chintimpachestayi (mani paristhithi ki chintinchavalasina avasram entahina undi)

    ReplyDelete