Sunday, September 15, 2013

నేరము-శిక్ష

ఆ మధ్య అట్లాంటాలో ఓ మిత్రుడి ఇంట్లో ఉన్నాం నేనూ మా ఆవిడా. ఆయన రచయిత. ఆయన కూతురు చాలా అందమయినది. చురుకయినది. అయితే విపరీతమైన పెంకితనం. కాగా, ఏ కారణం చేతయినా తల్లిదండ్రులు పసిపిల్లల వొంటిమీద చెయ్యి వెయ్యరాదు -అనేది అమెరికాలో పెద్ద నిబంధన. ఆ విషయం స్కూలుకి వెళ్లిన తొలిరోజుల్లోనే పిల్లలకి చెప్తారట -అలాంటిదేదయినా జరిగితే ఫలానా నంబరుకి ఫోన్‌ చెయ్యమని. కనుక పిల్లలకి ఒక మొండి ధైర్యం వస్తుంది.
పూర్తిగా చదవండి

4 comments:

  1. Gujarat: the state govt tells SIT not to seek death sentence to Ms Maya Kodnani in the Naren Patiya massacre!!

    ReplyDelete
  2. "భయానికి ప్రారంభం " అని ముగిస్తూ మీరు వ్రాసిన వ్యాసం పాలకులకు కనువిప్పు కలిగిస్తే మీరు ధన్యులు. ఈ దేశంలో సిక్షలు అమలు జరపడములోను నేరం నిరూ పించడములొనూ ఉన్న లొసుగులు యథాశక్తి వివరించారు. కాలం మారుతున్నది .ఇరయై ఏళ్ళ క్రిందట " నరసింహుడు " ఆర్ధిక విషయాలలో విముక్తి కలిగించాడు , మరలా ఇప్పుడు" నరెంద్రుడో" మరోకడో ఈ సిక్షాస్మృతి మీద. నెరస్తులమీద. ఒక పట్టు పట్టక పోతాడా ? చూద్దాం. అరబ్బు దేశాలలో చిల్లర నేరాలు లేవు అందుకే అక్కడ అందరికీ చేతులున్నాయి. కాని పెద్ద నేరాలు జరుగు తున్నాయి . వాటికి సిక్ష సిరచేదన. శుక్రవారం మసీదు బయట ఒకటి రెండు తలలు తెగుతాయి. అందరి సక్షమ్లొ ఈ సిక్ష అమలు చేస్తారు. ఆ స్తాయి కాకపోయినా కొంత కఠిన మయిన పాత సిక్షలు అమలుచేస్తే చాలు నిర్భయలు అర్ధరాత్రి హాయిగా సంచరించ గలరు. మీ ఆవేదనకు సార్ధకత దొరుకుతుంది.
    అయుదు సం. మీ వ్యాస పరంపర చదవడాని 5 రోజులు పట్టింది ధన్యులు . శుభం భూయాత్ .

    ReplyDelete
  3. నేరానికి తగ్గ సిక్ష వెయ్యకపోవడం ఈ దేశం దిగజారుడు తనానికి నాంది సిక్షలు ఖరారు చెయ్యడం అమలు చెయ్యడం లో వేగం పెంచాలి . . సిక్షల విషయంలో చట్టాలు మారాలి. ఇంకయినా కళ్ళు తెరవక పొతే మన మనుగడ ఉండదు. ఈ జాతి బ్రతకదు.

    ReplyDelete
  4. I am one of those who holds this judgement in negative. I am not against the judgement per say, but దీనిని ఒక ప్రహసనంగా మార్చిన వ్యవస్థపైన, ఈ వ్యవస్థ చూపిన holier than thou attitude పైన. It's time the movie సుడిగుండాలు translated into all Indian languages and showed to all these attitude people. I believe this movie should be made a must in curriculum.

    ReplyDelete