Wednesday, October 2, 2013

క్రీడా క్షేత్రంలో కర్ణుడు

కురుక్షేత్రంలో కర్ణుడు అర్జనుడి బాణాలకు కూలిపోయాక - రణరంగంలో పాండవులు శ్రీకృష్ణుడు వెంటరాగా అతని దగ్గరకు వచ్చారు. "ఇదా నువ్వు సాధించదలచిన విజయం?" అంటూ ఎకసెక్కం చేశాడు ధర్మరాజు. కర్ణుడు చిరునవ్వుతో ఒక మాట అన్నాడు: "నేను జీవితమంతా అక్కరతో చెయ్యిజాచిన వాడిని లేదనకుండా ఆదుకున్నాను. జీవితమంతా ఒకే వ్యక్తితో (భార్యతో) జీవనం గడిపాను. జీవితంలో ఒక్కరికే (దుర్యోధనుడు) విధేయుడిగా జీవించాను. జీవితం ఆఖరి క్షణాలలో దేవుడిని తలుచుకోవడం లేదు. దేవుడే నా సమక్షంలో నిలబడ్డాడు. నాకన్న అదృష్టవంతుడు ఎవరుంటాడు?"
పూర్తిగా చదవండి

3 comments:

  1. చాలా బాగా పోలుస్తూ వివరించారండీ.

    ReplyDelete
  2. నిజం గురువు గారు.. జయాపజాయాలు మనిషి వ్యక్తిత్యావాన్ని నిర్ణయపలేవు..

    ReplyDelete
  3. Ahaaa...bhaleee chepparu gollapudi garu!

    ReplyDelete