Sunday, January 26, 2014

అంజనమ్మకు నివాళి

నా జీవితంలో మొదటిసారిగా - నా ఎనిమిదో ఏట - విశాఖపట్నం మినర్వా టాకీసులో అంజనమ్మని చూశాను. ఆ సినీమా 'బాలరాజు '. అందులో ప్రముఖంగా ముగ్గురు నటీనటులు - అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి. నా అదృష్టం ఏమిటంటే - నా జీవితంలో ఆ ముగ్గురితోనూ నటించే అవకాశం కలిసి వచ్చింది. మరో 14 సంవత్సరాలకు అక్కినేని కంపెనీ అన్నపూర్ణా సంస్థ ద్వారా సినీరంగ ప్రవేశం చేసి వారికి సంభాషణలు రాశాను. తర్వాతి కాలంలో వారితో ఎన్నో చిత్రాలలో నటించాను.
పూర్తిగా చదవండి

1 comment:

  1. సీత అంటే అంజలీ దేవీనే,
    తెలుగు సినిమాలో అమ్మ అంటే అంజనమ్మే

    ReplyDelete