Sunday, February 23, 2014

మిరియాల పిచికారీ

బిక్షాటనకు వెళ్లిన వటువు -బిక్ష యివ్వలేని యిల్లాలి నిస్సహాయతను ఎరిగి ఆమెకు లక్ష్మీకటాక్షాన్ని కల్పించిన అపూర్వమైన సంస్కృతి మనజాతిది. మిరియాల పిచ్చికారీతో పశ్చాత్తాపానికి లోనయి -లక్ష్యాన్నీ, సంస్కారాన్నీ నష్టపోయిన దయనీయత ఈనాటి జాతిది.

పూర్తిగా చదవండి - 

2 comments:

  1. సర్.. క్షమించండి... కొంచెం పెద్ద కామెంట్ పెట్టాల్సి వస్తోంది.
    ఈ మధ్యే చైనా-పాక్ లు ఓ ఒప్పందానికి వచ్చాయి. పశ్చిమ చైనా నుంచి అరేబియా సముద్ర తీరంలోని గ్వదర్‌ ఓడరేవు వరకూ 20 బిలియన్‌ డాలర్లతో ఒక ఎకనామిక్‌ కారిడార్‌ నిర్మిస్తారు. నిజానికి గ్వదర్‌ ఓడరేవును గతంలో నిర్మించి పెట్టినది కూడా చైనాయే. పాకిస్తాన్‌లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న ఓడరేవు గ్వదర్‌. ఇప్పుడీ ఎకనామిక్‌ కారిడార్‌ పూర్తయితే చైనా నుంచి ఓ మోటర్‌ సైకిల్‌ వేసుకుని నేరుగా పాకిస్తాన్‌లోని గ్వదర్‌కు వెళ్లిపోవడం చాలా సులువవుతుంది. ఆ ప్రయాణమార్గం సుమారు 2వేల కిలోమీటర్లు. అది పేరుకి చైనా నుంచి పాకిస్తాన్‌కే కానీ… దానిలో గరిష్ట భాగం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనే ఉంది. అంటే… ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా చైనా, పాకిస్తాన్‌ మరో నాలుగు అడుగులు వేస్తున్నాయన్న మాట. ఇదంతా ఎందుకంటే... అంతకు ముందు చైనీయుల అధికార ప్రతినిధులు మన దేశానికి వచ్చారు. అప్పుడే ఈ పెప్పర్ బాగోతం, తదితర అంశాలతో మన పార్లమెంటు పరువు ప్రపంచం నడివీధిలో బట్టల్లేకుండా నిలబడింది. భారతీయులది అపరిపక్వ ప్రజాస్వామ్యం అన్న కామెంట్ విసరడమే కాకుండా... మనమేం చేసిన అడ్డువేసే స్థితిలో భారత రాజకీయాలు శక్తిమంతంగా లేవని నిర్ధారణకు వచ్చారు చైనీయులు. ఇలాంటి రాజకీయ నేతలు ఉంటే రేపటి నాడు చైనా వాడు దేశంలో పాగా వేస్తాడు, పాకిస్తానోడు ఉగ్రవాదంతో దేశాన్ని రక్తంతో నింపుతాడు.

    ReplyDelete
  2. Sir. great article. From childhood we have been asked to use the power of vote to choose our representatives. And what do they do once they get elected? The problem here is even with the alternative that we have. As long as we have appeasement mentality (whether in politics or in day to day life) we cannot accomplish much. I am neither for nor against the bifurcation. However, the manner in which it was done was nothing but playing with the state(s) future.

    ReplyDelete