Tuesday, April 15, 2014

బూతు పురాణం!

కాంగ్రెసుని దారుణంగా దుయ్యబట్టే కార్యక్రమాన్ని ఈ మధ్య ఛానల్లో చూశాను. ఇటీవల కాంగ్రెసు మీద ఎవరు దుమ్మెత్తిపోసినా అది ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తోంది సమృద్దిగా. ఆ అమ్మాయికి పాపం -తెలుగురాదు. ఆ విధంగా టీవీ ఏంకరు కావడానికి మొదటి అర్హతను సంపాదించుకుంది. ఆమె మాటకన్నా - మాట్లాడే విషయం రాణిస్తోంది కనుక - ప్రేక్షకులు ఆమెని భరిస్తున్నారు.
పూర్తిగా చదవండి

1 comment:

  1. (కాటుక కంటి నీరు) "చనుకట్టుబయిబడనేల ఏడ్చెదో ........... " అన్న మాటలో కూడా శృంగారం చూసాడా ఆ మహానుభావుడెవరో. పోతన గారు ఏ సందర్భంలో ఆలా అన్నాడో అన్న ఆలోచన కూడా లేకుండా.

    సరే మన "యాంకరిణుల" తెలుగు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది లెండి.

    ReplyDelete