కిందటి వారం ఒక్కరోజు కలకత్తాలో ఉండడం తటస్థించింది. ఆ 24 గంటలూ రాజకీయవాతావరణం అక్కడ అట్టుడికినట్టు ఉడికిపోయింది. కారణం -తృణమూల్ కాంగ్రెస్ రాజకీయనాయకుడు, (నేనూ సిగ్గుతో తలవొంచుకోవలసిన కారణం) సినీనటుడు తపస్ పాల్ తన పార్టీ కార్యకర్తలను ఎదిరించే వారిళ్లకు తమ కార్యకర్తల్ని పంపించి వాళ్ల భార్యల్ని రేప్ చేయిస్తామని ఒక బహిరంగ సభలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
No comments:
Post a Comment