ఈ మధ్య బిజెపి ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మీద జరిగిన విమర్శలలోకల్లా నాకు బాగా నచ్చిన విమర్శ -అది బొత్తిగా హిందుత్వ వాసన కొడుతున్న బడ్జెట్ అన్నది.
మన దేశంలో ఎందరో మేధావులు ఉన్నారు. మతాతీత దృక్పథంతో రాజకీయాలతో ప్రమేయం లేని తటస్థులు ఉన్నారు. మతం అంటే మండిపడే పాత్రికేయులున్నారు. వారంతా మహానుభావులు. వారిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ ప్రభుత్వం హిందుత్వ బడ్జెట్ ప్రతిపాదించడం అన్యాయం. కుట్ర.
ఏమిటా హిందుత్వ ఛాయలు?
పూర్తిగా చదవండి

No comments:
Post a Comment