ఓ తెల్లవారుఝామున హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఒకాయన పెద్ద పెద్ద కేకలు పెడుతూంటే విమానాశ్రయం అంతా షాక్ అయి చూసింది. ఆయన రాజకీయ నాయకుడు. రాత్రి తాగిన మందు దిగక -పొద్దుటే నిద్రమత్తులో ఎయిర్ పోర్టుకి వచ్చారు. వ్యక్తుల్ని తణిఖీ చేసే ఉద్యోగి ఉత్తర హిందూదేశంవాడు. ఈయన గొప్పతనం తెలీదు. జేబులు తణిఖీ చేస్తున్నాడు. అతనిమీద ఒంటికాలుతో లేచాడు. అదీ సీను. అమెరికాలో మన రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారిని రెండుసార్లు ఇలా తణిఖీ చేసిన విషయం విన్నాం. ఆయన చెప్పలేదు. మరెవరో చెప్పారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
No comments:
Post a Comment