ఓ గొప్ప చరిత్రకి తెరపడింది. దాదాపు ఆరు దశాబ్దాలు చిరునవ్వుకీ, చిత్తశుద్ధికీ, రమ్యతకీ, నవ్యతకీ, తెలుగుదనానికీ, వెలుగుదనానికీ, భక్తికీ, రక్తికీ చిరునామాగా నిలిచిన ఇద్దరు జీనియస్‌లు -బాపూ, ముళ్లపూడి శకం ముగిసింది. ఈ తరంలో బహుశా ఇంత విస్తృతంగా, ఇంత గొప్పగా తెలుగుదేశాన్ని ప్రభావితం చేసిన జంట మరొకటి లేదేమో!
Sunday, September 7, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment