Monday, September 7, 2009

ఒక నివాళి- ఒక విశ్లేషణ

నా అరవయ్యో యేట రాజకీయాలనుంచి వైదొలగుతాను- అన్నారు రాజశేఖరరెడ్డి ఆ మధ్య. ఈ మధ్య ఎవరో ఆ ప్రస్థావన తెస్తే "ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ పని చేస్తాను” అన్నారు.
పూర్తిగా చదవండి

7 comments:

  1. నిజమా????
    మనకు జరగబోయేవి మనచేతనే పలికిస్తాడాపరమాత్మ.
    ఎంత ఆశ్చర్యం?

    ReplyDelete
  2. విశ్లేషణ చాలా బాగుంది.

    ReplyDelete
  3. mmm.............contains lot of sympothy....
    in some articales u criticized his plans....now ur praising.....y don't u stand to u word.

    ReplyDelete
  4. ఎటువంటి మనిషి కి అయిన మరణం ఒక్కటే
    ఆత్మ కి కులం గొత్రం ఉండదు
    మీ విశ్లేషణ బాగుంది , " 1000 ఏళ్లు బతకటానికి నేనేమైన అమృతం తాగాన" చనిపోయే 3 రోజుల ముందు ఈ మాటలు కూడా YSR నోటి నుంచి వచినవె

    ReplyDelete
  5. paying homage to a departed soul has nothing to do with the difference of opinion, one had with what he did or did not. All the opposition leaders,in fact paid their tributes. It is like saying I dont support what you did but I support your right to do what you do. Dont you think so?

    ReplyDelete
  6. prajala gundello cheragani velugaina naayakudu ardhantharam ga asthaminchadu..

    enthati maharajaina maranam mundu manishi marokkasaari balaheenude ayyadu.

    kaalam annintinee marapisthundi.. kaani kondari jeevithaalu charithra ga eppatikee migilipothayi.

    "It leant dignity and grace to his life!" - I completely agree with this.

    ReplyDelete
  7. రాజశేఖరరెడ్డి గారు రెండవ సారి గెలిచి సినేమారంగం లోని వాళ్ళ బ్రమలను తొలగించారు. ఇది ఆంధ్రా ప్రజలకు ఎంతో మేలు చేసింది. టి.ఆర్.యస్. పార్టి ఉనికిని ప్రశ్నార్దకం చేసి ఆ ఉద్యమం ప్రజలు కోరు కున్నది కాదని నిరూపించారు. ఆయన గెలుపు తెలంగాణా సమస్యకి శాంతి యుత పరిష్కారం చూపింది. ఈ రెండు విషయాలలో అతని మొండి నమ్మకమే ఆంధ్రా ప్రజలకు చాలా మేలు చేశాయి.ఆయనే పెపర్ అభిప్రాయలకి తల వొగ్గి ఉంటె నేడు ఆంధ్రా రాజకీయాలు మరొక విధంగా ఉండెవి. మీరు చెప్పినట్లు ఆయన ప్రజల గుండె చప్పుడుని చదవగల స్టెతోస్కోపుని సంపాదించుకున్నాడు రాజకీయ వేత్త స్థాయికి ఎదిగారు. అందువలన నే ఆయన మీడియా అభిప్రాయలను లెక్క చేయలేదు. ఆయన చనిపోయి కూడా ఆయన ఆశయాలను అమలు చేయగల ఒక మంచి ముఖ్యమంత్రిని మనకు ఇచ్చి వెళ్ళారని అనిపిస్తుంది.

    ReplyDelete