ఈ తరంలోనే కాదు ఆ నాటి తరంలో కూడా చాలామందికి అంతగా తెలియని రేడియో తాతయ్య గురించి సాక్షి లో నేను వ్రాసిన వ్యాసాలు. ఇంతవరకూ మీరు చదివి ఉండకపోతే ఇప్పుడు చదవండి.
Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
నిలువెత్తు వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో ఆవిష్కరించడం లో మీకు మీరే సాటి. ఈ వ్యాసాలు చదువుతూ వుంటే మీరు రాసిన 'ఎలిజీలు' గుర్తొచ్చాయి. ఎంతోమందికి చాలా సాధారణంగా అనిపించే అనుభవాన్ని కూడా, మీ కళ్ళతొ చూస్తే నిజంగానే హృదయం పులకరిస్తుంది. ఆ ఆర్ద్రత మీ ఆలోచనలదా ? మీ అక్షరాలదా ?
ReplyDeleteచదివి ఆనందించే
ReplyDeleteమీ సంస్కారానిది
రేడియో తాతయ్య గురించి మీ వ్యాసాలు చదివాను. బాపు గారు ఆంధ్రులకు ఆవకాయ జాడి అయితే, మీరు పాత చింతకాయ జాడి లాంటివారన్నమాట. ఈ రెండు భాగాలలొ మీరు ఉటంకించిన విషయలు అమూల్యమైనవి.
ReplyDeleteవ్యాసాలు చదివిన తరువాత, నాకెందుకో ఈరొజు చింతకాయ తొక్కు వేసుకుని భోంచేసినంత త్రుప్తిగ ఉంది.