"బాలరాజు’ సినీమాని నా తొమ్మిదో యేట మా అమ్మ వొడిలో కూర్చుని చూశాను విశాఖపట్నం మంగరాజుగారి పూర్ణా హాలులో. అది ఎస్.వరలక్ష్మిగారి మొదటి సినీమా. ఆ రోజుల్లో సినీమా అంటే ఓ వింత ప్రపంచంలోకి తొంగి చూడడం లాంటిది. నటీనటులు ఏ గంధర్వ లోకం నుంచో దిగివచ్చినట్టు అబ్బురంగా వుండేది. విభ్రమంతో, చొంగలు కారుతూ ప్రేక్షకులు చూసేవారు. వారిలో ఓ తొమ్మిదేళ్ళ కుర్రాడూ ఉన్నాడు.
పూర్తిగా చదవండి
Monday, September 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
కీర్తిది దుర్మార్గమయిన రుచి. నిరుపరాయ్ కీ, ఐశ్వర్యారాయ్ కీ కాలం ఆ రుచిని వేర్వేరుగా పలకరిస్తుంది. కాని డబ్బు రుచి ఏనాటికీ మారాదు-- great line అండీ!!! ఈ నాటి కుర్రతరం ప్రేక్షకులు మిమ్మల్ని - నటుడి గా మాత్రమే కాక రచయితగానూ గుర్తుంచుకునేలా - ఒక "మీనింగ్ ఫుల్" సినిమాకి మీరు మరోసారి మాటలు వ్రాయాలని నా చిరుకోరిక!!!
ReplyDeleteమారుతిరావు గారూ, మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. ధన్యవాదములు. వరలక్షిగారిది చాలా విలక్షణమైన శైలి. నాకు బాగా నచ్చిన ఆవిడ పాత్రలు, హరిశ్చంద్ర, బొమ్మరిల్లు, కృష్ణార్జునయుద్ధము.
ReplyDeleteపోతే ఆవిడ గురించి మన media coverage or lack thereof, చాలా బాధ కలిగించింది.
ఎస్ వరలక్ష్మ గారి గురించి మీ రచన చాలా బావుందండీ.
ReplyDelete> ... బతికుండగానే ఈ తరానికి దూరమయింది. 22 సెప్టెంబరున కేవలం జ్ఞాపకమయిపోయింది.
ఎంత నిజమో కదా ఇది!
ఆమె స్మృతులను మీ శైలిలో చక్కగా అందించారు.
Telugu chitra parisrama nunchi evaru aa me AntyaKriyalaku Hajaru kakapovadam nizam ga telugu chitra parisrama durudrushtam.
ReplyDelete