ఈ మధ్య హైదరాబాదులో టీవీ చూస్తూ ఓ కొత్త సినీమా శీర్షిక కనిపించగానే ఆనందంతో హాహాకారాలు చేశాను. ఆ చిత్రం పేరు: "సారీ, మా ఆయన ఇంట్లో వున్నాడు”
దాదాపు 27 సంవత్సరాల క్రితం "ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య” పెద్ద హిట్ అయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మెచ్చుకున్నారుగాని ఒకే ఒక్క సమీక్ష నాకు బాగా గుర్తుండిపోయింది. అది చేసింది నిర్మాత నవతా కృష్ణంరాజుగారు. "ఆ సినీమాలో చిన్న బూతు వుందండీ. అది ఆడియన్స్ కి బాగా పట్టింది” అన్నారు.
పూర్తిగా చదవండి
Monday, October 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
గొల్లపూడి గారూ !
ReplyDeleteనమస్కారం. కృష్ణంరాజు గారు చెప్పినట్లు సినిమాలకు మహారాజ పొషకులైన చాలామంది ప్రేక్షకులకు పట్టేది అదేనేమో ! తన ఓటమి మీద కూడా జోకులేసుకోగల మహానుభావుడు నవతా కృష్ణంరాజు గారు. కౌముది లో మీ గొంతు వింటుంటే మీతో స్వయంగా మాట్లాడుతున్నట్లే ఉంది. ధన్యవాదాలు.
సార్ ! నమస్కారం !
ReplyDeleteముందుగా చెప్పాలంటే నేను మీ అభిమానిని !
మీ రచనలు హాస్యం తో కూడుకున్న చురకలు ! మీ నటన నేచురల్ !
నేను మీకు భజన చేయట్లేదు- నిజం చెప్పాను !
ఇక మీరు చెప్పిన సినిమా వస్తే నేను కూడా చూస్తాను - ఎందుకంటే అక్కడి పాత్రలను పరికించడానికి !
ఏ సినిమా తీసే వారికైనా కావల్సినవి ముందుగా నాలుగు డబ్బులు !
తరువాతే నీతి నియమాలు ! కాదంటారా సార్ !
ఇప్పటి సినిమాలలో టెక్నికల్ విలువలు తప్ప సారం ఎక్కడుంది !
మీ బ్లాగు మొదటి సారిగా చూస్తున్నానండీ! చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు మీ రచనల్ని వివిధ పత్రికల్లో చదివే వాణ్ణి. ఇక్కడ మా అభిప్రాయం కూడా పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ReplyDeleteమాకు ఒక చిన్న సహాయం చెయ్యగలరా? తెలుగు వికీపీడియాలో మీకు ఒక పేజీను(http://te.wikipedia.org/wiki/గొల్లపూడి_మారుతీరావు) సృష్టించాం. అయితే మాకు సరైన లైసెన్సు కలిగిన బొమ్మ దొరక్కపోవడంతో ఖాళీగా ఉంచేశాం. మీరు ఒక ఫోటో నా మెయిల్ కు పంపితే దాన్ని వికీపీడియాలోకి అప్‌లోడ్ చేసి ఉపయోగించుకుంటాం.
ReplyDeleteధన్యవాదాలు
రవిచంద్ర
Sir..Sorry.But I didn't understand what is being conveyed through this article.Are you saying the value-systems in the society have gone down?
ReplyDeleteYou have written,that having a Boy-friend or girl-friend is no longer considered Prostitution.I dont understand what is wrong with this.
I am a 26 yr old,and am supposedly the future of this nation.The article has very subtly insulted the current generation and I feel sorry for you that you dont really understand what we stand for.
If Titles of 'art works'/sources of entertainment are a reflection of the values in the soceity,then we should have been blacklisted when our kajuraho temples were built or when kamsautra was written.
My dear Hari
ReplyDeleteI normally dont comment on the comments made. But you seem to be an young man, upset with my column. Good. That is a healthy sign. And here is a reply for you.
Yes, I am saying that the value systems have gone down, as you rightly understand.
There is nothing wrong in having a girl friend or a boy friend, as long as extra-
marital sex does'nt creep in. That is an age and a stage when, more often than not, youthful libido will most certaily give vent to discretion.
I dont call her a girl friend, but I did have a friend of my high school days with whose family we shared wonderful ties for more than 4 decades. We both lost our sons and she and her husband extended a helping shoulder to us.
The reward of a healthy relationship will manifest in your later years.
Khajuraho and Kamasutra, my friend, were not conceived for illicit sex and indiscreet ventillation of lust. India is the only country which made SEX as a science and no other country has a wonderful research like KAMASUTRA.
Read Rabindranath Tagore's Puroorava.
Gollapudi Maruthi Rao
Correction in my comment:
ReplyDelete**We both lost our sons and she and her husband extended a helping shoulder to us.
**
should be read as
**We both lost our sons and she and her husband extended a helping shoulder to us,both are no more now.**
డియర్ హరి గారూ!
ReplyDeleteఉన్నమాటంటే ఉలుకెందుకో...