రెండు ఆసక్తికరమైన సంఘటనలు ఈ మధ్య జరిగాయి. రెండింటికీ చిన్న పోలిక వుంది. పెద్ద వైరుధ్యముంది. రెండింటిలోనూ నేరం నుంచి పరారి వుంది. సమర్దన వుంది. చెప్పరాని క్లేశముంది. అర్దంలేని ఆత్మవంచన వుంది.
పూర్తిగా చదవండి
Monday, October 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
*నళినికీ, పొలాన్ స్కీకీ వారి దుశ్చర్యల పర్య్వసానాన్ని నిర్దారించే, నిర్నయించే హక్కులేదు.*
ReplyDeleteమీ అభిప్రాయం తో 100% ఏకీభవిస్తాను.మన దేశం లో ఎన్నొ అన్యాయాలకు గురైన వారికె పెద్ద న్యాయం జరగదు. కోర్టులలో ఎన్నొ పెండింగ్ కేసులు ఉన్నాయి. అలాంటిది నళినీ నిరాహార దీక్ష గురించి మీడియా వారు రాయడం. ఈ కేస్ ని ఇప్పుడు ఎలా హాండిల్ చెయాలి అని న్యాకోవిదులు, ప్రజలు, ప్రభుత్వాలు చర్చించటం మనం కాలం వృధా చేసుకోవటం మాత్రమే. ఇటువంటి వాటికి మీడియా ప్రాముఖ్యత యివ్వకుండా ఉంటె బాగుంట్టుంది.
నేరం ఒకరికి జ్ఞాపకం, మరికొందరికి వెంటాడే పీడకల.
ReplyDeleteఎంత లోతైన వాక్యం!! Hats-off!!
క్షణికావేశం లో చేసినా, ఒక ప్రణాళికతో చేసినా, నేరం.. నేరమే. బాధితులు, వాళ్ళ కుటుంబాలు జాలి, దయ చూపించడం వ్యక్తిగతం. కానీ అవి శిక్షను ప్రభావితం చెయ్యకూడదని నా అభిప్రాయం. శిక్ష జరిగిన నేరానికే కాదు, జరగబోయే నేరాన్ని అరికట్టేలా వుండాలి. రాజీవ్ హత్య జాతికే ఒక మచ్చ. ప్రియాంకలు, నళిణీలు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, ఆ నేరం ముందు పట్టించుకోనక్కర్లేని విషయాలు. మీడియా ఇలాంటి విషయాలకు అనవసరపు అటెన్షన్ ఇవ్వకుండా వుండాలంటే, మనం అలాంటివి చూడడం, చదవడం మానేయాలి అంతే.