Monday, November 23, 2009

"చెత్త" నోబెల్

కేంద్ర మంత్రి జయరాం రమేశ్ ఈ మధ్య ఓ గొప్ప నిజాన్ని వక్కాణించారు. "దుమ్ము దూసర చెత్తకు ఏదైనా నోబెల్ బహుమతి వుంటే మన దేశానికి పోటీ లేకుండా ఆ బహుమతి దక్కుతుంది” అని.
వెంటనే దుమారం లేచింది. ఈ దేశంలో ఓ గొప్ప సంప్రదాయం వుంది. అధికారంలో వున్న పార్టీలు ఎప్పుడూ అబద్దాలే చెప్పాలి. ఎదుటి పార్టీలు నిజాలు చెప్పాలి. అధికార పార్టీ చెప్పిందికనుక ఎప్పుడూ అబద్దం నిజంగానే చెలామణీ అవుతుంది. ప్రత్యర్ధులు చెప్పారు కనుక నిజం ఎప్పుడూ అబద్దంగానే కనిపిస్తుంది. ఇది అబద్దమని సీబీఐ, పోలీసులు, కొండొకచో న్యాయస్థానాలూ సమర్దిస్థాయి. ఈ వ్యవస్థనే తెలుగులో "ప్రజాస్వామ్యం” అంటారు.
పూర్తిగా చదవండి

5 comments:

  1. సినిమా హాలు లో గాని, రైలుబండ్లలో గాని వేరుశనక్ాయలు తినటము చూసే ఉంటారు. బోగీ అంతా dustbin. కాని ఈ మహాశయలు వారింటిని మాత్రము శుబ్రముగానే ఉంచుకుంటారు. మన ఇల్లు గాక మిగతాదంతా చెత్త కుప్పే మనకు. మిగతా విషయాలేమో గాని, చెత్తను మాత్రము మనము అందరితో చక్కగా పంచుకుంటాము.

    ReplyDelete
  2. సార్, మీరు చెప్పిన చెత్తలన్నింటికీ ఏమాత్రం తీసిపోని మరొక చెత్త ఒకటి వుంది సార్. అది మన మీడియా. వార్తలు లేకనో, నిజమయిన సమస్యలను విశ్లేషించే శక్తి లేకనో కానీ, మన మీడియా మరీ రోజు రోజుకీ దిగజారి ప్రవర్తిస్తోంది. రేపో మాపో అన్నట్టున్న బీజేపీ వృద్ధనాయకులని ఉటంకిస్తూ రాయబడిన లిబెర్హాన్ కమీషన్ రిపోర్ట్, పార్లమెంట్ కన్నా ముందు మన ఇంటి ముందే వాలింది. నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. బాబ్రీ మాటేమో గాని, ఎప్పుడూ జరుగుతున్న ఈ ఉగ్రవాద దాడుల్లో కూలి ముక్కలైన కుటుంబాల గురించి ఎవరూ మట్లాడరేం ?

    ReplyDelete
  3. I am sorry to say this Mr. Vijaya Bhasker. You are completely in the wrong opinion about the media. The showing up of the librehan commission report in the media is not a flaw in the media, but is the nostalgic failure of the system, may be here we can say the government. When it comes to other news in the media channels, different people see different things in different perspectives. So based on some controversies in the media, we cant compare it with debris. I am not taking anything personal with your comment. But IT HURTED me when you compared it with something meaningless.

    When someone wants to see a change in the system, it must be that particular soul to start the change. Based on some false outlooks in the society, one should not exaggerate that there is instability in the system.

    Hope you understand my point.

    Rami Vemula.

    ReplyDelete
  4. Rami garu, I respect your opinion, though its different from mine. Its nice that you detailed your perspective. I had NO intention to blame ONLY media for the leakage of the liberhan commission report. But I will be very happy if the media instead spends more time to analyse the report and brings out the actual unbiased facts. I strongly condemn, if opinions become news.. if emotions/sentiments and un-ethical practices are used for sensationalism. May be we can continue this discussion, when ever Gollapudi garu writes any column on media. (as right now it may look out of context) Thank you.

    ReplyDelete
  5. I am glad to see the response to my column. Yes. I am writing about the role of the media in my next issue. It is time we see this role in the right perspective-is it under-cutting the truth, over-emphasizing the emotion, sensationalizing the cause, or merely stating the facts? Which is right and why? Another 7 days please!

    ReplyDelete