మొన్న సోమవారంనాడు కోపెన్ హాగన్ లో ప్రారంభమయిన ప్రపంచ రాజ్యాల సమావేశం- గొప్ప చరిత్ర.. 110 దేశాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇది చరిత్ర అనడానికి కారణం- ఈ ఈ దేశాలు సాధించిన ఘనకీర్తి కాదు. ఈ దేశాలు ఈ భూగోళాన్ని తగలెట్టడానికి ఇన్ని సంవత్సరాలూ చేసిన నిర్వాకం.
పూర్తిగా చదవండి
Monday, December 14, 2009
Subscribe to:
Post Comments (Atom)
మారుతీరావు గారికి నమస్తే! ఈరోజు మీ బ్లాగు చూసాను, జీవితంలో సాహితీ ప్రక్రియకు, నాటక, సినిమా రంగానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోసేవలు అందించిన మీరు నిన్నటి తరానికి, నేటి తరానికి ఒక వారధి లాంటి వారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీ అనుభవం, మీ ప్రపంచం మాకొక పెట్టుబడిలాంటిది. చాలా సంతోషంగా ఉందండి. బ్లాగు ద్వారా సాహిత్యాభిమానులకి మరెంతో చేరువవుతారు. కృతజ్ఞతలు!
ReplyDeleteమారుతీ రావుగారూ,
ReplyDeleteఈ సమావేశాలవల్ల పర్యావరణ సంరక్షణ జరుగుతుందనికోవటం భ్రమ. 19వ శతాబ్దంలో మొదలైన సాకేతిక అభివృధ్ధి 20 శతాబ్దంలో వెర్రి తలలు వేసింది. ముఖ్యంగా కార్లు మొదలగు పెట్రోలుతో నడిచే వాహనాల విషయంలో. పర్యావరణ పరిరక్షణ గురించి ఇలా అప్పుడప్పుడు జరిగే సమావేశాలు, ఒక పెద్ద హాస్య ప్రధానమైన కార్యక్రమాలు పత్రికలు టివిలకోసం, అనవసరమైన ఖర్చు, ఆర్భాటం. అంతకంటే మరేమీలేదు.
మారుతీ రావు గారికి,
ReplyDeleteఓ అద్భుతమైన వ్యాసానికి ధన్యవాధాలు.
నాకో సందేహమండి. మనిషిని "రాక్షసత్వం" నుంచి పుట్టుక ఎలా విముక్తం చేస్తుందో నా చిట్టి బుర్రకు తట్టడం లేదు. దయచేసి వివరించగలరు.