Monday, December 21, 2009

చిన్న చికిత్స

తొమ్మిది గంటలకి షూటింగ్ కాల్ షీట్ వుంటే అక్కినేని 8 గంటలకే మేకప్ రూంకి వచ్చి మేకప్ చేసుకుని 9 గంటలకి సిద్ధంగా వుండడం నాకు తెలుసు. ఆయన సినీ పరిశ్రమలోనే సీనియర్. వయస్సులో అందరికంటే పెద్ద. ఒక్క అడుగు వెనక వచ్చినా ఎవరూ ఆక్షేపించరు. పైగా అందరూ అర్ధం చేసుకుంటారు. ఓసారి ఆయన్ని అడిగాను: కాస్త మెల్లగా రావచ్చుకదా అని. ఆయన సమాదానం నన్ను ఆశ్చర్యపరిచింది.
పూర్తిగా చదవండి

6 comments:

  1. చాలా మంచి విషయాలను వివరించారు . ధన్యవాదాలు .

    ReplyDelete
  2. అద్భుతంగా చెప్పారు.

    ReplyDelete
  3. "ఎదుటి వ్యక్తి లోపాన్ని నీ ప్రవర్తనతో సంస్కరించడం చాలా గొప్ప ఆయుధం".. మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్. కానీ అందుకు మనిషికి తను చేస్తున్న పని కరక్ట్ అని సంపూర్ణమైన నమ్మకం, తన వ్యక్తిత్వం మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. మహనీయులకీ, మామూలు మనుషులకీ అదేనేమో తేడా. అలా ఉన్నవారు అందరూ మహాత్ములు అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురి జీవితాల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు.

    ReplyDelete
  4. I agree with Mr. Vijay and invariably with the author. However, people receiving this sort of feedback should have the required brains.

    Otherwise, it would become Holywater in Ash (A true translation for Boodida lo posina panneru :-)

    Lot of times, people fail to realize the difference between Good natured and helplessness. (Again, true translation for Manchitanam and Chetakanitanam :-)). Hope I made my point clear enough with whatever little English knowledge I have.

    Seetharam

    ReplyDelete
  5. మన ప్రవర్తన గొప్పదే కావచ్చు. కాని ఎదుటి వ్యక్తి లోపాన్ని నీ ప్రవర్తనతో సంస్కరించడం చాలా గొప్ప ఆయుధం. చాలా బలమైనది. తుపాకులు, శతఘ్నులు చెయ్యలేని పనిని ఈ సహనం చేస్తుంది.


    అవును సర్ !
    నేను రాసిన రెక్కలు ( ఓ మినీ కవితా విభాగం )
    అమృతమై
    బ్రతికిస్తుంది
    విషంగా మారి
    చంపేస్తుంది

    వినూత్న సృష్టి , విస్ఫోటనం~
    ఓ మాటతోనే 1.

    --------------

    పెదాలు దాటాక
    నీమాటలే
    నీపై
    తిరుగుబాటు చేస్తాయి

    జాగ్రత్తగా ప్రయోగించాలి~
    ఆయుధాల్ని 2.


    -------------------------------

    దురదృష్టం ఏమిటంటే మాటకీ , నీటికీ విలువనివ్వని సమాజంలో మనం ఉండటం.

    ReplyDelete
  6. "తమ “తప్పు’ని ఎదుటి వ్యక్తి చేసిన“ఒప్పు” ఎత్తిచూపింది. సంస్కారికి ఆ పాఠం చాలు. పొరపాటు. ఇలాంటి పాఠం చదువురాని వాడిని కూడా సంస్కారిని చేస్తుంది"
    తన తప్పొప్పుల్ని నిజాయితీ గా ఆక్సెప్ట్ చెయ్యగలిగేవారికి మాత్రమే ఆ సంస్కారం అబ్బుతుందేమో కదా.... గురువుగారూ.

    ReplyDelete