Monday, February 15, 2010

శివ..శివా..

మహాశివరాత్రినాడు ఖాన్ గారి సినీమా రిలీజవుతోంది. ఆయన పాకిస్థాన్ ఆటగాళ్ళను వెనకేసుకొచ్చాడు.శివసేన అనే దేశభక్తుల పార్టీ ఆయన సినీమాను, ఆయన పరపతినీ, ఆ సినీమా తీసినవారి వ్యాపారాన్ని- అన్నిటినీ ధ్వంసం చేయడానికి పూనుకుంది. ఎందుకు?
పూర్తిగా చదవండి..

1 comment:

  1. అసలిది మొత్తం ఖాన్ గారి సినిమా పబ్లిసిటీ కి బాగా ఉపయోగపడిందనే విషయం నాణానికి మరొక పార్శ్వం!!
    అసలు ఖాన్ గారిని అమెరికా లో పై నుంచి కింద వరకు సోదా చేసిన అవమానాన్ని కూడా ప్రజల ముందు ఏకరువు పెట్టడాన్ని వారి పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించారు మరి కొందరు!!

    ReplyDelete