Monday, March 1, 2010

విదూషకుడి విషాదం

చచ్చినవాడి కళ్ళు చేరడేసి అన్నది సామెత. పద్మనాభం అనే నటుడు నిన్న ఉన్నాడు. మొన్న ఉన్నాడు. అప్పుడు ఆయన కళ్ళు మామూలుగానే ఉన్నాయి. పోయాక ఆయన కళ్ళు సైజు పెరిగింది. సామెత వీధిన పడింది.

అది లోక ధర్మం. సమాజం, సమీప సన్నిహిత ప్రపంచ క్రూరత్వానికి నిదర్శనం. మరొక్కసారి- యిది లోక ధర్మం.

పూర్తిగా చదవండి

8 comments:

  1. ఇటీవల ఆంధ్రవిశ్వకళాపరిషత్తు,అకడమిక్ స్టాఫ్ కాలేజీలో జరిగిన పద్మనాభం సంతాపసభలో మీ ఉపన్యాసం ఫిల్మ్ సొసైటీ సభ్యుడిగా హాజరయ్యి విన్నాను.మరలా మరొకరూపంలో ఆఉపన్యాసాన్ని ఇక్కడ చదవగలిగాను.’లోకంతీరు’ను మీ కన్నా చక్కగా వ్యాఖ్యానించగలవారేరి?ఆ అతిమంచి నటుడికి మరోమారు నా నమోవాకాలు.

    ReplyDelete
  2. ఎంత గొప్ప ట్రిబ్యూట్ అండీ, నన్ను బాగా కదిలించిది. మహానుభావుడు పద్మనాభం గారు స్వర్గం లో అందరిని తన పద్యాలతో అలరిస్తూ ఉంటారు. మనిషి గా ఆయన మహోన్నతుడు.

    మేరా నామ్ జోకర్ థీమ్ ను రెండు ముక్కల్లో ఎంత బాగా చెప్పారో! మీకు హాట్స్ ఆఫ్!

    ReplyDelete
  3. ఎంత గొప్పగా రాసారండి, నన్ను బాగా కదిలించింది. పద్మనాభం గారు మనిషిగా మహోన్నతుడు. చిర యశస్వి.

    ReplyDelete
  4. It's a heartening presentation of a disheartening news, the demise of Shri Padmanabham. But I did not understand the meaning of ' Padmanabham's eyes have become bigger '. Please explain that, if possible,in Telugu, for the benefit of the readers. What is the cruelty of the society and the near & dear, in this case?

    ReplyDelete
  5. Madhuri garu,

    It is an idiom in Telugu (Chanipoina vari kallu charadesi ani). Generally used when people praise the demised, who had been ignored all the time. More precisely when people see only the good in the demised and not the other qualities. However this interpretation may not be applicable in toto here. I can see GMR's grief when he says this. How many of the 'now praising' faces had even thought about Padmanabham when he sufferred? And this is the cruelty of the world. We are engrossed in our own lives while the worthy suffers elsewhere. Finally when the time is past, then we realize how great that soul is, which apparantly adds no value.

    Hope I clarified..

    ReplyDelete
  6. మహానుభావా(సీతారాంగారూ)
    మీరు నాకన్న బాగా వివరణ యిచ్చారు. ముఖే ముఖే సరస్వతీ
    గొల్లపూడి

    ReplyDelete
  7. Seetharam garu,

    Thank you very much for the explaination on the idiom. Your extention on the topic of the blog is very valuable. Iam ready to read much more.. if you can give me the details of your blog.

    Regards,

    madhuri.

    ReplyDelete
  8. Apologies to GMR sir for using his blog space to communicate to you Madhuri garu.

    This looks to be the downside of user security space, that I cannot directly communicate with you.

    Madhuri garu,

    I don't have a blog and am no such great personality to be followed.

    It is the greatness of GMR that he appreciated my comment, but I am just a droplet of water..

    Regards

    Seetharam

    ReplyDelete