Monday, March 8, 2010

బాబోయ్! నాకర్థమయేలా చెప్పండి..!

నేను మతఛాందసుడిని కాను.మసీదులు కూల్చడం, పబ్బుల్లో అమ్మాయిల్ని చావగొట్టడం వంటి పనులమీద నాకు బొత్తిగా నమ్మకం లేదు. అలాగే ప్రాంతీయ దురభిమానిని కాదు. పై ప్రాంతాలవారి వస్తువుల్ని బహిష్కరించడం, విభేధించేవారి నాలుకలు చీల్చడం మీద అసలు నమ్మకం లేదు.
నాకు చిత్రలేఖనం గురించి బొత్తిగా తెలీదు-మంచి చిత్రాన్ని చూసి ఆనందించడం తప్ప. అయితే ఏది మంచి చిత్రమో, అది ఎందుకు మంచి చిత్రమో తెలీదు.
పూర్తిగా చదవండి..!

19 comments:

  1. ఊర్కోండి సార్. కాశీతో పాటు గంగామాతను కూడా తేగలిగితే ఏ దేశంలోనైనా స్థిరపడతానన్న "ఉస్తాద్" జన్మించిన గడ్డ మనది. వారికి మూడు "పద్మాలు" , ఒక భారత "రత్నం" వచ్చినప్పుడు ఒక్కడు కూడా చప్పట్లు కొట్టినవాడు లేడు. చివరికి కొద్దిపాటి పేదరికంలో ప్రాణాలు పోగొట్టుకున్నారాయన.

    మీర్రాసిన కలుపు మొక్కలు ఇంట్లో పెరట్లోనూ, ప్రజల ఉద్యానవనంలోనూ, ఆ పైన దేశాటవిలోనూ కొన్నైనా వుండటంలో ఆశ్చర్యమేమీ లేదు, లేకపోతే మూర్చపోవాలి కానీ - కలుపు మొక్కలు కలుపు మొక్కలు కలిసి అడవిని నాశనం చేసినట్టు మనలో కొంతమంది చేయూత. తప్పేమీ లేదు. ఏ జాతికి ఆ జాతి సహాయం చెయ్యాలిగా!

    మరి ఆ మొక్కలను ఈలాటి రాతలు పీకగలవా అన్నది ప్రశ్న. ఈ రాతలు కాకపోతే ఏ చేతలు చెయ్యగలవు అన్నది తెలిస్తే కపాలమోక్షం ప్రాప్తించినట్టే.

    నమస్కారాలతో
    భవదీయుడు
    వంశీ

    ReplyDelete
  2. చాలా సెన్సిబుల్ గా ఉందండి మీరు రాసింది !

    ReplyDelete
  3. కోట్లాది మంది మనస్సులలో మెదలుతున్న ప్రశ్నలను మీరు సంధించడం చాలా సంతోషంగా వుంది. ఇక్కడున్న చిత్రకారులు, మేధావులను కాస్త ఆత్మావలోకనం చేసుకోమనండి. సంఘం పట్ల వారికేమయిన గౌరవం వుంటే వారెవ్వరూ హుస్సేన్ ను సమర్థించరు. ఖతార్లో ఏ ప్రవక్త మీదో కాస్త పిచ్చి గీతలు గీయమనండి చూద్దాం.

    ReplyDelete
  4. అది "ఎందుకు మంచి చిత్రమో తెలీద"న్నారు చూడండి అసలుకది మేధావికుండాల్సిన అతి ప్రాధమిక లక్షణం. దాన్ని కొద్దిగా అభివృద్ధి పరచుకొంటే ఇకమీదట మీరుకూడా "నేను మేధావినోచ్" అని రొమ్ము విరుచుకొని తిరగవచ్చు. ప్రయత్నించండి.

    మనలో మనమాట నెనుకూడా మీ బాపతే...

    ReplyDelete
  5. చాలా చాలా బాగారాశారు...
    ఒక్కసారి అనిపిస్తు౦ది మన దౌర్యభాగ్యమొ ఏమొ కాని మన సహన౦,విశాలభావ౦ పేరుతో
    మరి చేతకాని వాళ్ళని చేశారెమొ అని....మళ్ళి ఆయన ఇక్కడికి వస్తే అ౦తకు మి౦చిన అవమాన౦ భారతమాతకు ఉ౦డదు...

    స౦దర్బ౦కాదు కాని..
    మీ కధ ఓసారి ఈనాడు ఆదివార౦ పుస్తక౦లో చదివాను..పేరు గుర్తులేదు మీరు తప్పక క్షమి౦చాలి..గుడిదగ్గర పూలు అమ్మే ఓ ముస్లి౦ ఆయన కధ..మీరు చివరలో అది నిజ౦ అని కూడా రాశారు..నాకు చాలా నచ్చి౦ది ఆకధ..నేను ఈ విషయ౦ ఎప్పటికైనా చెప్పలనుకున్న..
    వర్డ్ వేరిఫికేషన్ తీసేయ్య౦డి ప్లీజ్ ....కామె౦ట్ రాయడానికి సౌలభ్య౦గా ఉ౦టు౦ది..వర్డ్ వేరిపికేషన్ ఉ౦టే సగ౦మ౦ది కూడా కామె౦ట్ రాయరు అని నా అభిప్రాయ౦

    ReplyDelete
  6. చిదంబరం గాడు (గాడు అంటున్నందుకు క్షమాపణలు కోరడం లేదు) కంటే భింద్రన్ వాలే ఎంతో ఉత్తముడు. భింద్రన్ వాలే దేశద్రోహి కావచ్చు కానీ అతను తన మతంవాళ్ళ మేలైనా కోరుకున్నాడు. చిదంబరానికి ఆ మాత్రం loyalty కూడా లేదు.

    ReplyDelete
  7. చిదంబరం గారు ఈ విషయం మీద తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎక్కడా చెప్పినట్టు నేను చూడలేదు. ఆయన భారత ప్రభుత్వం అభిప్రాయన్ని మాత్రమే చెప్పారు. తల్లి తన కొడుకు ఎంత దరిద్రుడైనా నీతి మాలిన వాడైనా చంఢాలుడైనా భరిస్తుందంట. అలాగే భరత మాత కూడా ఇలంటి భారలని ఎన్నొ మొస్తొంది. అలాంటి భారాల్లో ఆయన ఒక్కడు. హిందు సంప్రదాయం లో జనాలకి సహనం,ఓపిక పెంచటానికి చక్కని ప్రక్రియలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రక్రియలు కొన్ని సార్లు ఇదిగో ఇలంటి వెధవలని శిక్షించకుండా అక్కున చేర్చుకొవటం నేర్పుతాయి. ఆయన చుట్టు మూగి కొమ్ముకాస్తున్న వాళ్ళని కూడా ఆ దేశానికే పంపిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

    ఆయన ఎంత పెద్ద చిత్రకారుడైన కన్నతల్లిని అవమానపర్చటం గర్హనీయమైన చర్య. శత్రువుని గెలవాలి అంటే అతనిని చంపితే సరిపొదు అతని సైన్యాన్ని కూడా చంపల్సి వస్తుంది. అలాగే ఇలాంటి వాళ్ళని ఒకళ్ళని శిక్షిస్తే సరిపోదు. ఇలా తయారు అవ్వటానికి కారణం వెతికి దానిని కూడా అంతమొందించాలి.


    నాకు తెలిసినంత వరకు చాలా మందికి దేశభక్తి లేదు.దీనికి కారణం వెతికి దానిని అంతమొందించాలి. ఇప్పటికైనా ఈ పనికి శ్రీకారం చుట్టాలి.


    దయచెసి పైన ఎమైనా భషాదోషాలు ఉంతే క్షమించగలరు

    ReplyDelete
  8. సైకత శ్రోణి ని ఆలయ గోడ ల పై అందంగా భక్తి భావంతో చిత్రించి పూజించే సమున్నతమైన సంస్కృతి మనది.

    అలాంటి సంస్కృతి ని సంకుచిత భావజాల (హుబ్లి మరియు డెన్మార్క్) సంఘటనల తో పోల్చి చూడటం సముచితంగా అనిపించటం లేదు.

    ఇకపోతే, మాతృమూర్తి ని, మాతృదేశాన్ని కించపరిచే విధంగా చిత్రించడం, క్షమార్హమైనది కాదు. తరచి చూస్తే, ఇలాంటి అనుచిత స్వేచ్చ, మన కుహనా లౌకిక వాదం వల్ల ఎర్పడుతున్నది అనిపిస్తోంది.

    కళ లొ భవ ప్రకతనకు, నవరసాలను

    ReplyDelete
  9. సార్, ఈ విషయంలో మనదే తప్పేమో. పరమత సహనం బాగా ఎక్కువయ్యింది హిందువులకి. దేవాలయాలకి భక్తిభావంతో దైవ దర్శనానికి వెళతారు గానీ బూతు బొమ్మలు చూడడానికి కాదుగా. మరి గుడిమీద బొమ్మలకి, ఇలా బొమ్మలు గీసి వ్యాపారం చేయడానికి సంబంధం కలుపుతారెందుకో. భావప్రకటనా స్వాతంత్ర్యం కూడా పెచ్చుమీరిపోతోంది, అది ఎదుటివారి మనోభావాలని గాయపరిచేలా ఉన్నా సరే...

    ReplyDelete
  10. బూతు బొమ్మలు చూడాలనుకుంటే స్వాతి లాంటి సోకాల్డ్ సపరివార పత్రికలలో చాలా దొరుకుతాయి. వాటి కోసం దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. దేవాలయాల మీద బూతు బొమ్మలు కూల్చితే నాకు అభ్యంతరం లేదు. అవి కూల్చిన తరువాత సినిమాలలో, పుస్తకాలలో బూతు బొమ్మల సంగతి ఏమిటి?

    ReplyDelete
  11. Looks like topic is getting diverted way out from the agony that GMR had expressed. There is nothing else to attribute but the crooked vote bank politics. Politicians who lack backbone are the prime cause for this. Be it is the painter or the hindu extremists. Either are not to be supported. For example, what action is being thought on Raj Thakare for blabbering about Marathis? Same applies to any one. If Tasleema plans to talk, an MLA in Hyderabad can threaten to kill her publicly, and our eunuch law & order cannot even do any thing. "Gongadi lo thintu ventrukalu erakara ledu". There is no relation to what GMR said and the Sculptures on our ancient temples. Honestly speaking, we lack the knoweldge of basic reasoning behind it. So, let us worry about the topic at hand.

    Having said this, I believe we are passing a stage before revolt. Any revolution came only after every one in the contemparory society gaveup, if you look thru History.

    I also want to add one more statement, though very much irrelavant here, but relates to one of GMR's earlier posts. I recently happened to read an article on the Ruchika case in "International Herald Tribune" in a flight between Stockholm to Oslo. Simply the writer had generalized how corrupt our law and order is, how normal for our girls to get molested.

    All such, including the 'great' paintings, make my head look at my feet, time and again. Yet, Dr.APJ Kalam's way, I am a proud Indian

    ReplyDelete
  12. ఘాటు పెంచండి. మరేమీ పర్లేదు. అసలు వాడు, ఆ హుస్సేన్ కళాకారుడా?? ఒక ఆర్టిస్ట్ కి ( ఆ మాటకొస్తే ఎవరికైనా ) ఉండవలసిన ప్రధాన లక్షణం "కామన్ సెన్స్" లేదు. వాడి మాటలకు, గీతలకు వంత పాడేవాళ్ళను తన్నాలి. ఇంకే విషయమూ దొరకలేదా గీయడానికి????

    ReplyDelete
  13. మర్చిపోయా ! వాళ్ళ , మహమ్మద్ ప్రవక్త ను , ఆయన అమ్మను దిగంబరంగా గీస్తే ఆ మతం వాళ్ళు వూరుకుంటారా! "పద్మ" లాంటి పురస్కారం ఇస్తారా??

    ReplyDelete
  14. ఇలాంటి చిత్రాలు గీయమని ముహమ్మదు ప్రవక్త చెప్పలేదు.హుసేన్ తో సహా భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులే.అసలు ఈ దేశంలో పుట్టుక కలగటమే ఎన్నోజన్మల పుణ్యఫలం.ఒకరిమతం జోలికి ఇంకొకరు వెళ్ళకపోవటం ఉత్తమం.ఒక మతస్తులు గౌరవించే ప్రవక్తలను,దేవతలను ఇతర మతస్తులు కూడా గౌరవించాలి.పూర్వగ్రంధాలలో హింసను ప్రోత్సహించే వాక్యాలున్నా ఆధునిక సమాజం బాట అహింసే.

    ReplyDelete
  15. Feel free, Mr Husain. Go paint Qatari leaders
    March 10th, 2010
    By Cho Ramaswamy
    Tags: M.F. Husain, parvati, Qatar, Saraswati

    Now that M.F. Husain has settled in Qatar where there is total freedom, he is free of the shackles imposed by the Indian system on freedom of expression. All those who appreciate his art would now eagerly await his imaginative paintings of the leaders of Qatari society, hopefully not artistically clothed.

    His fans would not expect him to confine nudity to Hindu deities alone; it would extend to all the religions. Having already painted his mother, daughter and Muslim kings fully robed, Mr Husain, being the freed citizen that he is now in Qatar, should be prepared to remove those clothes. How can the artist in him be satisfied with seeing Saraswati and Parvati alone in the nude?

    Fortunately for art in the nude, the courts here cannot do anything to Mr Husain now that he has run away from the Indian judicial system. All the cases could be now buried amidst the pictures drawn by him. Both would mercifully go to the dustbin.

    I am very anxious not to get branded as communal in my thinking. I want to be hailed as a secularist and so I would say with all the force I can command that Mr Husain has the inalienable right to depict the Hindu deities in the most obscene manner while taking care to paint even non-religious Muslims fully clothed.

    He can claim that because he hates Hitler he painted him in the nude so he could humiliate him and in the same breath justify his nude pictures of Hindu goddesses as depiction of purity.

    And because I am secular, I would also assert that his not returning to India is only to gain freedom from the Indian fascism and not to avoid being apprehended by the law enforcers in this country. Being a liberal-minded artist, he naturally is not able to put up with the protests which do not harm him in any way.

    Shunning the Indian system and preferring the Qatar environment is not an act of hypocrisy but one of liberal, secular and free thought. And now that Mr Husain has established himself as such a stout campaigner for free expression, I must believe firmly that he will forcefully plead with his new protectors in Qatar to roll out of a bit of that red carpet to Taslima Nasreen, another hounded victim from the literary world.

    - Cho S. Ramaswamy is a well-known political
    analyst, actor, dramatist and editor of
    Tamil magazine Tughlak

    http://www.deccanchronicle.com/blogs/others/feel-free-mr-husain-go-paint-qatari-leaders-773

    ReplyDelete
  16. Excellent sir. I feel everyone must learn to respect each others' feelings. MF Hussain's paintings on Maa saraswathi and Bharat matha are disgraceful. I feel proud that being a telugu you wrote such a meaningful column. Thank you and God bless you sir

    Satya
    Australia

    ReplyDelete
  17. ఇది మన విశాల భావమండీ..
    చేతకానితనం అనుకునేరు... కాదు కాదు.

    ఖబరిస్తాన్లను కదిపితే ఎంత పాపం చెప్పండి?, అందుకే గుడినైనా పక్కకి జరిపి రోడ్లను వెడల్పుచేస్తుంటాం..

    మరలా ఇదీ చేతకానితనం అనుకునేరు కాదు కాదు.

    ఇలాంటి కలాకారులకు పద్మవిభూషణలిస్తాం. ఇంకా ఎమైనా ఇస్తాం.. ఇదీ విశాలభావమే. చేతకానితనం అనుకునేరు కాదుకాదు.

    ReplyDelete
  18. హుస్సేన్ నగ్న చిత్రాలు వెయ్యడం కళ అనుకుంటే ముహమ్మద్ ప్రవక్త కూతురు బొమ్మ ఒంటి నిండా బట్టలతో ఎందుకు వేశాడు? ఈ ప్రశ్న అడిగితే హిందూ దేవాలయాల మీద బూతు బొమ్మలు కూల్చమంటారు కానీ సమాధానం చెప్పరు. హిందూ దేవాలయాల మీద బూతు బొమ్మలు కూల్చితే నాకు అభ్యంతరం లేదు. ఎం.ఎఫ్.హుస్సేన్ దేశం వదిలి వెళ్ళిపోయినందుకు దేశ హోం మంత్రి బాధపడడం సిగ్గు సిగ్గు.

    ReplyDelete
  19. namasthe sir,

    neenu bits pilani lo engineering chaduvuthunnanu. meeru rasina cala colums chadivanu. kani nadhi oka doubt. bharatha maatha ni ila avamaninchinandhuku vallaki chatta prakaram punishment untundhi kada... mari hussain gari medha etuvanti action endhuku teskoledu? ilantivi mana desam lo chala vishayalu jaruguthune unnay. chusthoone unnam. mumbai attacks lo dorikina terrorist kuda ippudu " naku daily biryani kavali" ani indian government ni adige stage ki vachesadu. elagaina denni marchali sir. idi, repu neenu bathakaboye india. chinnapatinunchi neenu entho goppaga anukuntuu perigina indai sir. elanti paristhithi lo ayna sare, denni marusthanu. marusthamu. jai hindh.

    ReplyDelete