Monday, March 15, 2010

సద్గురువులు లేని నిరుపేదలు

పత్రికలో ఒక వార్త. విద్యార్ధులు తమ సమాధాన పత్రాల్లో ఉద్యమ నినాదాలను రాస్తే తప్పుగా పరిగణిస్తామని ఇంటర్ బోర్డ్ ప్రకటించిందట. సరే. ఉపాధ్యాయులు ఈ నిబంధనకి ఎలా స్పందించాలి?
“బాబూ! ఉద్యమానికీ, మీ చదువుకీ, మీ ఆవేశాలకీ, మీ విజ్ణతకీ, మీ అభిప్రాయాలకీ, మీ అభినివేనికీ ఏమీ సంబంధం లేదు. చదువు వేరు. సభ్యత వేరు. చదువు వేరు. మన జీవన సరళి వేరు. చదువు వేరు. మీ విశ్వాసాలు వేరు. కనుక- పరీక్షల్లో- నినాదాలను రాయడం మీ ఆవేశానికి అక్షరరూపం అనిపించుకోదు. మీ అనౌచిత్యం అనిపించుకుంటుంది. అక్కరలేని చోట, అనవసరమైన చోట- మీ అభిప్రాయాలను ప్రకటించినట్టవుతుంది. మొదట మీ సామర్ధ్యాన్ని నిరూపించుకుని పట్టాలు పుచ్చుకోండి. పట్టాభిషిక్తులయిన యువకులుగా జీవితాల్లో అడుగుపెట్టండి”-లాంటి మాటలేవో చెప్పాలి కదా?
పూర్తిగా చదవండి

7 comments:

  1. మీరు తెలంగాణా ప్రజల ఆకలిని అర్థం చేసుకోలేదు. మీరు కూడా మీ అబ్బాయిని పోగొట్టుకుని శోకించారని అంటున్నారు. ఆత్మబలిదానానికి, యాక్సిడెంటల్ మరణానికి చాలా తేడా ఉంది. కుటుంబ సభ్యుని మరణం ఎవరికైనా శోకనీయమే. ఆత్మబలిదానం సమాజాన్ని కదిలించే విషయం.

    ReplyDelete
  2. Prohibition on writing any irrelevant matter is not new. It had been than since my childhood days and my 10th class exams (1987), we were specially warned not to write any religious symbols or even to the extent of school or place name. Any irrelevant matter written would entitle the paper to be withheld

    I presume all the 'STUPID' supporters talking against this are elder to me and are aware of this fact. Even if they are younger, nothing changed as far as I am aware of.

    I don't understand what is new in board's notification. Teachers have become jokers, thanks but no thanks to the powerful media like Movies. With all this, and lot of other problems in their own individual lives, teachers (including stages upto professors) have givenup.

    There may be few (like you have mentioned in your post), but many are just teachers, because, they could not get any better job elsewhere.

    So, Guruvu is becoming Laghuvu now a days and any true teachers are shadowed by external powers similar to many other idealistic folks in other professions. I don't think any thing changes this.

    Regards

    Seetharam

    ReplyDelete
  3. Praveen garu,

    Atma balidanam is highly emotional word. A death in a family is a death and nothing fills the gap.

    Even the great leaders fought their fights by living rather than giving up. Take examples from history to contemporary world (both India and abroad).

    And the funny part is none of the leaders in today's protests die in these 'Atma Balidanams'.. It is always the followers surprisingly..

    Will any one or all the leaders fighting for what ever principles sit on hunger strike till death and die in that if not resolved? No. I can bet my entire stake on it.

    One request.. Stundents are young and they have more "Aavesam" than "Aalochana". They get equally excited when they hear a Song or see a movie or listen to a speech, if the object is catchy. Now, it is obvious that that aspect is being cashed out.

    If society can forget great Jawans who die for our country's safe being, do you really think the world remembers these departed souls after a decade? I have not seen any such instance in my whole life (Barring few names like Bhagatsingh etc.. On the same lines, apart from Andhra folks, not many fellow Indians know who is Alluri Seetharama Raju...)

    So, please detest killings (whatever you call them)

    Regards

    Seetharam

    ReplyDelete
  4. ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుల నిబద్దత గురించి నాకు పెద్దగా అవగాహన లేదు కానీ, ఆత్మబలిదానాలతో సాధించేది ఏముంది ? చరిత్ర గతిని మార్చేసిన ఏ విప్లవాల్లోనూ ఆత్మహత్యలు సాధించిన విజయాలు శూన్యం. పోరాడి గెలవాలి, ఆ విజయాన్ని పంచుకోవాలి.. అనుభవించాలి. అదీ అసలైన విజయం.

    రిచర్డ్ బాక్ రాసిన ఇల్యూజన్స్ లోని ఈ వివరణ నాకు గుర్తొస్తోంది..

    గురువుగారు : ఒక వేళ భగవంతుడే ప్రత్యక్షమై, అతను ఆదేశించిన పనిని మీరు చేస్తే, మొత్తం ప్రపంచాన్ని ఈ కష్టాలన్నింటి నుండీ దూరం చేస్తాను అని మాట ఇస్తే, మీరు ఆపనిని చేస్తారా ? అది ఎంత కష్టతరమైనా ?

    ఒకడు : నేను చేస్తాను, అది ఎలాంటి పని అయినా..
    ఇంకొకడు : ప్రపంచాన్నే కష్టాలనుంచి కాపాడుతానంటే, నేను ఎలాంటి పని/శిక్ష కి అయినా సిద్ధం స్వామీ. నా శిరస్సు ఖండించినా సరే.. నన్ను నిలువునా పాతిపట్టినా..
    ఇంకొకడు : నన్ను ఏ చెట్టుకో ఉరితీసినా.. నన్ను అగ్ని ప్రవేశం చెయ్యమన్నా...
    ఇంకొకడు : ఈ జనం అందరికోసం, నరకంలో వేసే శిక్షలన్నీ భరించడానికి నేను సిద్ధమే స్వామీ..

    గురువుగారు : ప్రజలారా, భగవంతుడు మీరు జీవించి వున్నంత కాలం ఆనందంగా ఉండమన్నాడు. అదే అతను మీకు అదేశించిన పని, కర్తవ్యం.

    ప్రస్తుత ఉద్యమాలకి అలాంటి గురువు అవసరం ఎంతైనా వుంది.

    ఈ మరణాల వెనుక ఆ కుటుంబాల వేదన గుర్తొస్తే ఎలాంటి హృదయమైనా రోదించక మానదు. (అది తెలంగాణా హృదయమే కానక్కర్లేదు) కానీ ఈ ఆత్మహత్యలకి "మహోన్నత త్యాగం" యొక్క "డిగ్నిటీ" ని ఆపాదించి మనం పరోక్షం గా ఇలాంటివి ప్రోత్సహిస్తున్నామేమో అని భయంగా ఉంది నాకు. ఈ త్యాగాల్లో ఏ ఒక్కరూ, ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికీ, ఏ ప్రొఫెసర్ కుటుంబానికీ చెందకపోవదం లో నాకు ఏ ఆశ్చర్యం లేదు. అది మన ప్రజాస్వామ్య అసలు స్వభావం

    ReplyDelete
  5. That’s one of the best articles that I have read in the recent past Gollapudi garu. Fantastic. Thank you very much for such a wonderful and nice article.
    I wish at least a few will try to give a thought on what you have said and apply it to themselves to be a good students of the society and to be good children of their parents
    and last but not the least, to be good human beings.

    @Praveen communications
    Yes, People like Gollapudi can not understand the power hunger of the leaders in the region.

    ReplyDelete
  6. In my opinion, the root cause for most (if not all) of our current society problems is lack of good character. We Indians are miserably failing or stopped inheriting or passing good character to our next generations from decades.

    The other biggest problem we do have at this moment is, in India we have lots of politicians but we see very few leaders who thinks good.

    We don't dare to accept and try to correct our mistakes that is there in any form. Surprisingly, the same Indian who stay away from Indian soil (for short or longer duration) will gain good character and behave perfect there on foreign soil. As and when he/she returns back, he/she will go back to his/her original nature(after a while later).

    I have observed the above behavior at least in 25 different countries. Small social differences are there anyway in any race. Trust, speaking truth, stop mis-behaving (any level, any age), knowing your responsibility and few more are good things to be passed to our generations.

    I am trying to pass these qualities to my kids. They are speaking truth to every one. They talk to any one with ease and fearless regardless of age, gender at the age of 5 years. Never do harm to any one and know their responsibilities and extend what ever help they can do at this age. These are few good qualities. If you see such behavior at least 50% in a society, problems like this never arise or if et all arise, we find solutions amicably. That is the success and strength of West and Europe.

    Thanks for such a nice article Maruti Rao garu.

    ReplyDelete